భారీ అగ్నిప్రమాదం.. 30 షాపులు దగ్ధం | Major Fire at Draksharamam Vegetable Market | Sakshi
Sakshi News home page

భారీ అగ్నిప్రమాదం.. 30 షాపులు దగ్ధం

Jun 26 2026 2:02 AM | Updated on Jun 26 2026 2:08 AM

Major Fire at Draksharamam Vegetable Market

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు 30 షాపులు దగ్ధమయ్యాయి. షాపుల్లో ఉన్న కూరగాయలు, సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement