Live Updates
ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అధికారం ఉన్నా లేకున్నా.. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే
శ్రీకాకుళం :
- ఘనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- జిల్లా పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్
- అనంతరం కేక్ కట్ చేసి పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు పంపిణీ చేసిన నేతలు
- నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 16వ సంవత్సరంలో అడుగు పెట్టింది
- అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుంది
- వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు డిబిటి ద్వారా డబ్బులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమచేశారు
- గతంలో అమలైన అమ్మఒడి, చేయూత, ఆసరా వంటి సంక్షేమ పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కార్యక్రమాలు సజావుగా సాగడం లేదు
- ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం.
- రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది
- వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు
2026-03-12 13:46:48
Advertisement


