ముళ్లపొదల్లో చిక్కుకొని చిరుత మృతి? | Leopard dies after getting stuck in thorny bushes | Sakshi
Sakshi News home page

ముళ్లపొదల్లో చిక్కుకొని చిరుత మృతి?

Apr 19 2026 3:42 PM | Updated on Apr 19 2026 4:17 PM

Leopard dies after getting stuck in thorny bushes

సాక్షి, చిత్తూరు: చిత్తూరులో చిరుత పులి మృతి కలకలం రేపుతుంది. ముళ్లపొదల్లో ఇరుక్కొని చిరుతపులి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ వివరాలు తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే ‍అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి దాని కాలికి గాయం ఉన్నట్లు గుర్తించారు. అయితే ముళ్లపొదల్లేనే ఇరుక్కొని చిరుత మృతిచెందిందా.. లేక మరేమైనా కారణాలున్నాయా అనే వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement