
కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో భాగంగా అధికారులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు నగర ప్రధాన కూడళ్లలో లారీపై కళాజాత నిర్వహిస్తూ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో భాగంగా అధికారులు వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు నగర ప్రధాన కూడళ్లలో లారీపై కళాజాత నిర్వహిస్తూ వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలంటూ పాటల రూపంలో వినిపిస్తున్నారు.
చదవండి: కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా?