AP Rains: చల్లటి కబురు.. పలుచోట్ల భారీ వర్షం | Heavy To Very Heavy Rainfall In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP Rains: చల్లటి కబురు.. పలుచోట్ల భారీ వర్షం

Jun 1 2024 7:45 AM | Updated on Jun 1 2024 8:32 AM

Heavy To Very Heavy Rainfall In Andhra Pradesh

సాక్షి, విశాఖపట్నం: ముందస్తు నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది.

కాగా, ఏపీలో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. మెరుపులు, ఈదురు గాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ స్థంభాలు కూలిపోయాయి. దీంతో, పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement