వైఎస్‌ జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు | DSC Aspirants Meet YS Jagan At Tadepalli, Alleged Irregularities And Corruption In Recruitment | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు

Jun 3 2026 11:44 AM | Updated on Jun 3 2026 12:48 PM

DSC Aspirants Meet YS Jagan At Tadepalli

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను తాజాగా డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు.. వైఎస్‌ జగన్‌కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్టు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement