CM YS Jagan Wishes Workers for May Day - Sakshi
Sakshi News home page

కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం..మీరు సేవానిధులు: సీఎం జగన్‌

May 1 2023 12:38 PM | Updated on May 1 2023 2:22 PM

CM YS Jagan Wishes Workers For May Day - Sakshi

తాడేపల్లి: మేడే సందర్భంగా కార్మిక సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కార్మిక సోదరులారా.. మీ శ్రమ అమూల్యం. మీరు సేవానిధులు. ఒక దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మీరే కీలకం.

నిరంతరం సమాజ హితమే ధ్యేయంగా శ్రమించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు. కార్మికుల సంక్షేమం మన ప్రభుత్వ లక్ష్యం’ అని ట్వీట్‌ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement