మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రికి సీఎం జగన్‌ నివాళి | CM YS Jagan Tribute To Lal Bahadur Shastri On His 117th Birth Anniversary | Sakshi
Sakshi News home page

Lal Bahadur Shastri 117th Birth Anniversary: మాజీ ప్రధాని శాస్త్రికి సీఎం జగన్‌ నివాళి

Oct 2 2021 10:09 AM | Updated on Oct 2 2021 10:44 AM

CM YS Jagan Tribute To Lal Bahadur Shastri On His 117th Birth Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: నేడు మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకొని.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాస్త్రి సేవలను స్మరించుకున్నారు. ‘భారత మాజీ ప్రధాని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ఒక్కటిగా నిలిపిన ధీరోదాత్తుడు లాల్‌ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి’ అంటూ ట్విటర్‌లో పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement