గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ | CM YS Jagan Meets Governor Biswabhusan Harichandan In Raj Bhavan | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

Jan 4 2021 6:04 PM | Updated on Jan 4 2021 7:09 PM

CM YS Jagan Meets Governor Biswabhusan Harichandan In Raj Bhavan - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌ చేరుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం జగన్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు ఇరువురు చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం సీఎం జగన్‌ నేరుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. చదవండి: వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement