కుప్పంలో భారీ అగ్ని ప్రమాదం | Chittoor Kuppam Massive Fire Accident At Milk Production Center | Sakshi
Sakshi News home page

కుప్పంలో భారీ అగ్ని ప్రమాదం

Jul 29 2021 10:22 AM | Updated on Jul 29 2021 4:16 PM

Chittoor Kuppam Massive Fire Accident At Milk Production Center - Sakshi

సాక్షి, చిత్తూరు: కుప్పంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సైబర్ డైనమిక్ పాల ఉత్పత్తి కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భారీగా అస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement