TG: అంగన్వాడిలో అగ్ని ప్రమాదం | Massive Fire Breaks Out At Anganwadi Centre In Rangareddy | Sakshi
Sakshi News home page

TG: అంగన్వాడిలో అగ్ని ప్రమాదం

Mar 6 2026 4:31 PM | Updated on Mar 6 2026 4:51 PM

Gas leak causes fire in Anganwadi

సాక్షి, రంగారెడ్డి: కొందుర్గులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ కేంద్రంలో సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో తక్షణమే స్పందించిన స్థానికులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది.. ఇతరాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement