మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో సీబీఐ రైడ్‌ | CBI Raids On Ex MP Rayapati Sambasiva Rao House | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ రాయపాటి ఇంట్లో సీబీఐ రైడ్‌

Dec 18 2020 12:18 PM | Updated on Dec 18 2020 4:55 PM

CBI Raids On Ex MP Rayapati Sambasiva Rao House - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ తనిఖీలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీకి సంబంధించిన పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాయపాటి కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement