నేడు కేబినెట్‌ సమావేశం | Cabinet meeting Chaired by CM Chandrababu on Wednesday | Sakshi
Sakshi News home page

నేడు కేబినెట్‌ సమావేశం

Sep 23 2026 5:35 AM | Updated on Sep 23 2026 5:35 AM

Cabinet meeting Chaired by CM Chandrababu on Wednesday

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇటీవల ఎస్‌ఐపీబీ, ఏపీసీఆర్‌డీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, కరువుపైనా చర్చించే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement