అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌ | AP CM YS Jagan Mohan Reddy Tribute To Alluri Sitaramaraju | Sakshi
Sakshi News home page

అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం జగన్‌ ట్వీట్‌

May 7 2023 8:47 PM | Updated on May 7 2023 8:55 PM

AP CM YS Jagan Mohan Reddy Tribute To Alluri Sitaramaraju - Sakshi

సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం జగన్. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.

ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

చదవండి: ‘మార్గదర్శి’ అక్రమాలు, నిజానిజాలు.. రామోజీ గురించి ఏం చెప్పారంటే?

Advertisement
 
Advertisement
Advertisement