AP: డీఎస్సీ, పెన్షన్లకు కేబినెట్‌ ఆమోదం | AP Cabinet Approved DSC And Pensions | Sakshi
Sakshi News home page

AP: డీఎస్సీ, పెన్షన్లకు కేబినెట్‌ ఆమోదం

Jun 24 2024 11:45 AM | Updated on Jun 24 2024 2:50 PM

AP Cabinet Approved DSC And Pensions

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన భేటీలో పలు అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

కేబినెట్‌ భేటీలో భాగంగా ఐదు సంతకాలకు ఆమోదం తెలిపారు. డీఎస్సీ, పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, స్కిల్‌ సెన్సస్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హెల్త్‌ యూనివర్సిటీ పేరు పునరుద్ధరణకు కూడా ఆమోదం తెలిపారు.
చంద్రబాబు సంతకాలపై కేబినెట్లో కీలక చర్చ 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement