అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ | Andhra Pradesh: PM Modi Bhimavaram Tour Live Updates | Sakshi
Sakshi News home page

అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

Jul 4 2022 8:33 AM | Updated on Jul 7 2022 7:04 AM

Andhra Pradesh: PM Modi Bhimavaram Tour Live Updates - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement