ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ ఎన్వీ రమణకు విందు

Andhra Pradesh Government to host lunch for CJI NV Ramana - Sakshi

సాక్షి, విజయవాడ: మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ల గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ విందులో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top