జాతి వైరం మరిచి.. స్నేహం చిగురించి.. | The AMAZING Friendship Between My Dog and My Cat | Sakshi
Sakshi News home page

జాతి వైరం మరిచి.. స్నేహం చిగురించి..

Apr 21 2025 1:58 PM | Updated on Apr 21 2025 6:36 PM

The AMAZING Friendship Between My Dog and My Cat

కుక్క, పిల్లి మధ్య సహజంగానే జాతి వైరం ఉంటుంది. పిల్లి కనిపించిందంటే కుక్క ఒక్క ఉదుటున దాడి చేస్తుంది. కుక్క కనిపిస్తే పిల్లి వెంటనే తన దారి మార్చుకుంటుంది. అయితే విజయవాడ ఏలూరు రోడ్డు సమీపంలో ఓ కుక్క, పిల్లి మధ్య స్నేహం చిగురించింది. రెండూ  ఆడుకుంటూ,     సరదాగా ఆట పట్టించుకుంటూ సందడి చేస్తున్నాయి. స్థానికులు వాటి సరదా చేష్టలు చూసి ముచ్చట పడుతున్నారు. ఆదివారం కుక్క, పిల్లి ఆడుకుంటూ ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement