గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై విచారణకు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై విచారణకు ఆదేశం

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.ప్రవీణ్‌ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు స్పందించారు. ఆదివారం ఆయన ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పాఠశాలలో జరిగిన ఘటన సోషల్‌ మీడియాతో పాటు పలు పత్రికల్లో కథనాలు రావడంతో కలెక్టర్‌.. చర్యల నిమిత్తం గురుకుల పాఠశాల కార్యదర్శికి నివేదికలు పంపినట్లు డీటీడబ్ల్యూఓ తెలిపారు. ఘటనను కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. అసిస్టెంట్‌ కుక్‌తో మసాజ్‌ చేయించుకున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement