
దిక్కు తోచడంలేదు
మా కళాశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు ఉన్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చింది. ప్రస్తుతం రాలేదు. దీంతో మమ్మల్ని పై సెమిస్టర్‌కు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఒక్కొక్కరు మూడు రోజుల్లోపు రూ.52,148 చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని కళాశాల యాజమాన్యం చెప్పింది. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి. కట్టకపోతే ఆరు నెలలు ఖాళీగా ఉండాలి.
– జి.అజయ్‌కుమార్, విద్యార్థి,
శ్రీ కృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్