నక్కపల్లిలో హాకీ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

నక్కపల్లిలో హాకీ ఎంపికలు

Aug 12 2025 7:58 AM | Updated on Aug 12 2025 12:52 PM

నక్కప

నక్కపల్లిలో హాకీ ఎంపికలు

నక్కపల్లి: ఈ నెల 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జోనల్‌ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలు సోమవారం జరిగాయి. నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న హాకీ కోర్టులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హాకీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ నెల 29న విశాఖలో జరిగే జోనల్‌ స్థాయి పోటీలకు నక్కపల్లి బీఎస్‌ హాకీ క్లబ్‌ నుంచి 8 మంది, యలమంచిలి నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికై నట్టు జిల్లా స్పోర్ట్స్‌ అధికారి ఎల్‌.వి.రమణ తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాదికార సంస్థ ఆదేశాల మేరకు జరిగిన ఈ పోటీల్లో ఎంపికై న విజేతలు జోనల్‌ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.

నక్కపల్లిలో హాకీ ఎంపికలు 1
1/1

నక్కపల్లిలో హాకీ ఎంపికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement