
ఆర్భాటమే!
ఉచితం...
ఉన్న బస్సులతోనే ఉచిత ప్రయాణం
ప్రస్తుతం జిల్లాలోని రెండు డిపోలలో ఉన్న బస్సులతోనే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. అదనపు బస్సులు లేవు. రద్దీని బట్టి బస్సుల ట్రిప్పులను పెంచుతాం. ఉచిత ప్రయాణానికి సంబంధించి కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. మరమ్మతులకు గురైన బస్సులు కండిషన్ కూడా మెరుగుపరిచి అందుబాటులోకి తీసుకువచ్చాం. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే అవకాశం ఉంది. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ఉచిత ప్రయాణానికి వెసులుబాటు కలుగుతుంది
–వి. ప్రవీణ, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి
●