రిమ్స్‌లో ఆ ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు రద్దు | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌లో ఆ ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు రద్దు

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

● కొత్తగా 9 పోస్టులకు నోటిఫికేషన్‌ ● ఈనెల 15 వరకు దరఖాస్తుకు గడువు

● కొత్తగా 9 పోస్టులకు నోటిఫికేషన్‌ ● ఈనెల 15 వరకు దరఖాస్తుకు గడువు

ఆదిలాబాద్‌టౌన్‌: రిమ్స్‌లో గుట్టుగా ఔట్‌సోర్సింగ్‌ ఉ ద్యోగాల భర్తీ అంశంపై ‘అంతా మా ఇష్టం..’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం కథ నం ప్రచురితమైంది. ఈమేరకు స్పందించిన అధికారులు ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చే శారు. 9 పోస్టుల కోసం కొత్తగా నోటిఫికేషన్‌ వి డుదల చేశారు. రెండు పోస్టులను ఇటీవల రిమ్స్‌లో జరిగిన సంఘటనలో బాధిత కుటుంబాలకు కేటాయించారు. ఈనెల 12 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు శ్రీ మ హాలక్ష్మి మ్యాన్‌పవర్‌ అండ్‌ సెక్యూరిటీ స ర్వీసెస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. 9 పోస్టుల్లో 4 ల్యాబ్‌ టెక్నీషియన్‌, 3 ల్యాబ్‌ అటెండెంట్‌, అసిస్టెంట్‌ లైబ్రెరియన్‌ 1, థియేటర్‌ అ సిస్టెంట్‌ 1 పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌ ఎదుట గ ల మహాలక్ష్మి ఏజెన్సీలో అందజేయాలని సూ చించారు. ఇతర వివరాలకు 90142 84502 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement