శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థులు శాసీ్త్రయ దృక్ప థం అలవర్చుకోవాలని డీఈవో మాధవి అన్నా రు. బుధవారం స్థానిక ప్రభుత్వ డైట్‌ కళాశాలలో జిల్లా స్థాయి చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్ర మం నిర్వహించారు. విద్యార్థులకు సైన్స్‌పై ఆ సక్తి పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని సూచించారు. రెండు ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కేంద్రీయ విద్యాలయానికి చెందిన ఎండీ సైఫ్‌, బోరిగాం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన రెహాన్‌ ఎంపికై న ట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లా సైన్స్‌ అధికారి భాస్కర్‌, డైట్‌ ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ హై, ఏఎంవో లక్ష్మణ్‌, కిరణ్‌కుమార్‌ తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement