క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

ఆదిలాబాద్‌: క్రీడల్లో రాణిస్తే కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీ నగేశ్‌ అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియలో అథ్లెటిక్స్‌ సంఘం, వీజీఎస్‌ డిఫెన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం ప్రైవేటు పాఠశాలల ఖేలో ఆదిలా బాద్‌ క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇందులో డీవైఎస్‌వో దయానందరెడ్డి, అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి పి.రాజేష్‌, వీజీఎస్‌ అకాడమీ ఛైర్మన్‌ రాకేశ్‌, జీ.వి.రమణ, పవన్‌రావు, ఆదినాథ్‌, డాక్టర్‌ ప్రేమేంద్ర రాంపుర్కర్‌, జ్యోతిశ్వరన్‌, సౌమ్య, కృష్ణ, వీరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement