చెన్నూర్: పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆదిలా బాద్‌లో జరిగిన జోనల్‌స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పీడీ విజయ్‌కుమార్ తెలిపారు. అండర్–19 విభాగం షాట్‌పుట్, డిస్క్‌త్రోలో అఖిల్తేజ ద్వితీయ, అండర్ 17 డిస్క్‌త్రోలో సాత్విక్ ద్వి తీయ, 800 మీటర్ల పరుగుపందెంలో సాయి రుత్విక్ ద్వితీయ, 200 మీటర్ల పరుగుపందెంలో ఆకాశ్ తృతీయ, 3 కిలో మీటర్ల పరుగుపందెంలో వంశీకృష్ణ తృతీయ స్థానాల్లో నిలిచా రు. సదరు విద్యార్థులను ప్రిన్సిపాల్ శ్రీకాంత్, పీఈటీ ప్రభాకర్ అభినందించారు.


