ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల భిక్షాటన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల భిక్షాటన

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

ఆదిలాబాద్‌టౌన్‌: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో జిల్లా వైద్యారోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. ఇందులో భాగంగా శనివారం పట్టణంలో భిక్షాటన చేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వీరికి టీజీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు శివకుమార్‌, తెలంగాణ మెడికల్‌–హెల్త్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసో సియేషన్‌ ప్రతినిధులు బ్రహ్మానంద్‌రెడ్డి, బండారి కృష్ణ, సత్యనారాయణ, వామన్‌రావు, రమణాచారి, సుభాష్‌, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పూసం సచిన్‌, సామాజిక కార్యకర్త మౌనిష్‌ రెడ్డి, ఖానాపూర్‌ కౌన్సిలర్‌ విజయ్‌ మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement