పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లావాసులు | - | Sakshi
Sakshi News home page

పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లావాసులు

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

బోథ్‌: పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గంలో సొనాల మండలానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు చోటు దక్కింది. నల్గొండలో నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షుడిగా ఓస శ్రీనివాస్‌, కార్యదర్శులుగా ఓ.ప్రకాశ్‌, జే.ఆనంద్‌ ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా అధ్యక్షుడు కొమ్ము కష్ణకుమార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఓస శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు

జే. ఆనంద్‌, కార్యదర్శి

ఓ.ప్రకాశ్‌,

కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement