– వివరాలు IIలోu
నిర్మల్ జిల్లా బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా బాసర క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అనంతరం తమ చిన్నారులకు అక్షరశ్రీకార పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం, బాలాలయంలో దర్శనాల నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల రాక కాస్త
తగ్గిందని అధికారులు తెలిపారు.
– భైంసా/బాసర
అక్షరాభ్యాస పూజలో తల్లీకూతురు


