వేతనాల్లో కోత విధిస్తాం | - | Sakshi
Sakshi News home page

వేతనాల్లో కోత విధిస్తాం

Oct 17 2026 2:57 AM | Updated on Oct 17 2026 2:57 AM

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇతర పనుల్లో ఉన్న వారిని కేటాయించిన పనులు చేయాలని సూచించాం. అయినప్పటికీ ఇంకా 35 మంది తమకు నచ్చిన చోటే పనిచేస్తున్నారు. కేటాయించిన విధుల్లో చేరని వారికి వేతనాలు ఇవ్వవద్దని, అటెండెన్స్‌ వేయవద్దని కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే వ్యవహరిస్తున్నాం.

– రాజశేఖర్‌రెడ్డి, ఔట్‌ సోర్సింగ్‌ నిర్వాహకుడు

కేటాయించిన డ్యూటీ చేసేలా చర్యలు

రిమ్స్‌లో ఇదివరకు ఇతర విభాగాల్లో పనిచేసే వారిని కేటాయించిన విధుల్లో పనులు చేపట్టాలని ఆదేశించాం. చాలా మంది కేటాయించిన విధులు చేస్తున్నారు. కొంత మంది ఇంకా పాత స్థానాల్లోనే ఉన్నారు. వారు కూడా త్వరలో కేటాయించిన పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.

– జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement