
జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ఏ చిన్న పనికైనా 300 కిలోమీటర్ల దూరంలో గల వరంగల్‌కు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులకు సమయం వృథాతో పాటు దూరభారం అవుతుంది. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే అధిక సంఖ్యలో గిరి జనులు, గిరిజనేతర విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తాను. అలాగే జిల్లాలో నవోదయ ఏర్పాటుకు కూడా ప్రయత్నం చేస్తున్నాను.
– గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్