ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన కీలక ప్రకటన | We Have 170 MLAs Support Says Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన కీలక ప్రకటన

Nov 3 2019 4:12 PM | Updated on Mar 22 2024 11:30 AM

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. కూటమిగా పోటీ చేసిన శివసేన-బీజేపీలు ఎన్నికల ఫలితాల అనంతరం పదవుల పంపకాలపై పోటీకి దిగాయి. దీంతో ఫలితాలు ఏర్పడి 15 రోజులు గడుస్తున్నా చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన అడుగులు వేడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన ముఖ్య నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement