breaking news
Shocking Comments
-
నా కొడుకుని ఎలా చంపారంటే...! వైష్ణవి భర్త హరిబాబు తల్లి సంచలన నిజాలు
-
'శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు'.. చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం
-
మనుషులు కాదు.. రాక్షసులు! ఇంత జరిగినా.. మధుకర్ కొంచెం కూడా మారలేదు!
-
నీళ్లు ఇవ్వం.. వినాయకులను భద్రపర్చుకోండి.. వైరలవుతున్న TG భరత్ కామెంట్స్
-
జనసేన వాళ్ళని టీడీపీ నేతలు తొక్కుతున్నారని పవన్ కళ్యాణ్ కు తెలిసినా సరే..
-
నా భర్త లైఫ్ నాశనమైంది.. Ex OSD సుమంత్ భార్య సంచలన వీడియో
-
చంద్రబాబు చెల్లికి టీటీడీ భూములు.. నాగార్జున యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..
-
DSCలో అక్రమాలు నిజమేనని అధికారులు మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు
-
చిక్కుల్లో కార్తీ..! మాళవికపై షాకింగ్ కామెంట్స్
-
టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..
-
అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే
-
పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు
-
మూవీ కెళ్ళి మధ్యలోనే వచ్చేశా..! టాక్సిక్ అసలు సినిమానేనా..!
-
చంద్రబాబు పేరు చెప్తుంటే సల సల మండిపోతున్నారు..
-
సినిమా పోతే నా గడ్డం గీసుకుంటా...
-
అమరావతి దేశంలోనే అతిపెద్ద దోపిడీ.. ప్రొ. యోగేంద్ర యాదవ్ సంచలన కామెంట్స్
-
తల్లి, కూతురి మధ్య బంధం తెగిందా..?
-
14 లక్షల 50 వేలు తీసుకున్నారు... DSC ఉద్యోగం ఇప్పిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..
-
నేను డిప్యూటీ చైర్మన్ గా అక్కడ కూర్చోవడం వాళ్ళకి ఇష్టం లేదు
-
పోలీసులను తప్పించే ప్రయత్నం.. గంజాయి కారులో TDP నేతలు..?
-
అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే..
-
కలియుగ పతివ్రత.. ఇలాంటి రాజకీయాలు చూసి ఒక మహిళగా సిగ్గుపడుతున్నా
-
పోలీసులే దొంగలు! విరూపాక్షి ఇంట్లో సీసీ ఫుటేజీ... సంచలన నిజాలు బయటపెట్టిన జగన్
-
పెళ్లి చేసుకుంటానని ఫుల్లుగా.. బాధిత మహిళ సంచలన వీడియో
-
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని
-
EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
-
రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్
-
రామ్ చరణ్ పై రోజా షాకింగ్ కామెంట్స్!
-
నేను చెప్పకూడదు కానీ TDPలో జరిగేది అదే.. అందుకే రాజీనామా చేశా..
-
రాత్రి 3గంటలకు వచ్చి డోర్లు పగలగొట్టి... సంచలన నిజాలు బయటపెట్టిన విరూపాక్షి భార్య
-
బాబు అబద్ధం చెప్పినా.. జీవోలు అబద్ధం చెప్పవుగా.. ఇవిగో ఆధారాలు..
-
DSC స్కామ్ లో చంద్రబాబు హస్తం..! ఇవే ప్రూఫ్ లు.. DSC అభ్యర్థి షాకింగ్ కామెంట్స్!
-
Dsc పరీక్షలో అవకతవకలు జరిగాయి.. స్కామ్ ని పిన్ టూ పిన్ వివరించిన నాగార్జున యాదవ్
-
దక్షిణాదిపై నోరు పారేసుకున్న మిల్కీ బ్యూటీ..!
-
కారవాన్ లోకి వచ్చి షర్ట్ బటన్ విప్పి.. ఆ డైరెక్టర్ పై కాజల్ ఆరోపణలు
-
ఇది సార్ చంద్రబాబు పాలనలో విద్యా వ్యవస్థ పరిస్థితి..
-
లోపల చర్చలు.. బయట లారీ ఛార్జ్.. మోడీ వీడియో వెనుక బీజేపీ వ్యూహం అదే
-
నన్ను కావాలనే తప్పించారు.. వారణాసి బ్యూటీ ఎమోషనల్
-
బలిపశువును చేశారంటూ జత్వానీ లేఖ
-
ఆ తల్లి పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి కారణం..! CI నాగరాజును లేపేస్తే కేసు ఉండదు అని...!
-
సాయి కృష్ణతోనే పెంచులయ్యని చంపించి.. అడ్వకేట్ రజిని విస్తుపోయే నిజాలు
-
సాయికృష్ణ కేసుపై న్యాయవాదుల సంచలన వ్యాఖ్యలు..
-
ఈ దుష్ట ప్రభుత్వ లాంఛనాలు నాకు అవసరం లేదని చెప్పి... ముద్రగడ మరణం.. అంబటి షాకింగ్ నిజాలు
-
భూమి ఇవ్వకపోతే ఉరి తీస్తారా... నీ చేతులతోనే ఇవ్వు ఆ 30 రూపాయలు...
-
సముద్ర అలల కంటే ప్రభుత్వ నిర్లక్షమే వాళ్ళ చావుకి..
-
ఆ ఆరుగురి మత్స్యకారుల పరిస్థితి ఎలావుందంటే.. అక్కడి నుంచి వచ్చిన చిన్నా చెప్పిన విస్తుపోయే నిజాలు
-
బాబు సర్కార్ పై అయ్యన్నపాత్రుడు ఫైర్
-
ప్రశ్న రావణ్ ఉన్న పోలీస్ స్టేషన్ లపై జనసేన వాళ్ళు తప్ప టీడీపీ వాళ్ళు దాడులు ఎందుకు చేయలేదంటే?
-
ప్రశ్న రావణ్ ను ఎన్ కౌంటర్ చేయాలని చూస్తున్నారు.. జడ శ్రవణ్ సంచలన నిజాలు
-
టెర్రస్ మీద సాయి కృష్ణ ను కాలిస్తే.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. అడ్వకేట్ సంచలన నిజాలు
-
సమంత సూపర్బ్.. అఖిల్ షాకింగ్ కామెంట్స్
-
సాయికృష్ణ ను జైల్లో చంపినట్లే... ప్రశ్న రావణ్ ను కూడా చంపడానికి మాస్టర్ ప్లాన్..!
-
టీడీపీ కార్యకర్తను అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది.. బాబు, లోకేష్ లు ప్రజలను మోసం చేస్తున్నారు
-
ఖబడ్దార్ లోకేష్.. టిప్పర్ తో నన్ను లేపేద్దాం అనుకున్నావా..? తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు
-
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
క్రిమినల్స్ అయితే ఎందుకు పిలిచి ముసలి కన్నీరు కార్చుతున్నావ్
-
దుబాయ్, బెంగళూరులో ఆస్తులు... షాకింగ్ నిజాలు బయటపెట్టిన నందు స్నేహితులు!
-
సిట్ విచారణలో కీలక నిజాలు.. స్టేషన్ CCTV ప్యూటేజ్ రెండు చోట్ల ఉంది
-
సాయికృష్ణ ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందటే..?
-
కేబినెట్ మీటింగ్ కాదు 115 మంది క్రిమినల్స్ మీటింగ్
-
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సాక్ష్యాలు ఎలా మాయం చేసారంటే...
-
నడిరోడ్డుపై ఉరితీయాలి..! ఛీ... గెలవడం కోసం ఇంత దిగజారుతావా..?
-
జాగ్రత్తగా ఉండండి సార్.. రేపు మన పరిస్థితి కూడా ఇంతే..
-
కూటమి అవినీతి.. సంచలన ఆధారాలతో TDP ఎమ్యెల్యే
-
భువనేశ్వరి గారు తన రెండు గాజులు ఇస్తుంటే ఎంతో ప్రేమ అనుకున్న..
-
నన్ను అర్ధరాత్రి నడిరోడ్డుపై.. లోకేష్ పై ఒట్టేసి వెన్నుపోటు పొడిచాడు
-
పెద్దిని ఆపితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా..!
-
అమరావతి పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ ముఖం చాటేస్తున్నాడు
-
బీర్ బాటిల్ పగలగొట్టి.. నాలుగు చోట్ల పొడిచారు.. పాస్టర్ అభినయ్ సంచలన నిజాలు
-
అబ్బబ్బ.. పచ్చి బూతులు.. నా చెవులు పని చెయ్యలేదు
-
ప్రొద్దునుంచి పూడి శ్రీహరిని చీకటి గదిలో పెట్టి.. పొన్నవోలు షాకింగ్ నిజాలు
-
చంద్రబాబు పకోడీ కబుర్లు.. సంపద ఎలా సృష్టించాలో జగన్ దగ్గర క్లాసులు తీసుకో
-
కృష్ణమ్మ పొంగితే అమరావతి మునగడం ఖాయం! బుగ్గన సంచలన వ్యాఖ్యలు
-
నేను ఇప్పుడు మాట్లాడే మాటలకి.. రేపు నా మీద దాడి జరుగుద్ది..
-
ఇంటిపై దాడికి వ్యతిరేకంగా మాట్లాడాను అని నన్ను. అడ్వకేట్ రజిని సంచలన నిజాలు..
-
ఛీ.. ఛీ.. సిగ్గుచేటు.. మరొక మహిళతో BR నాయుడు స్వామి వారిని దర్శించుకోవడం ఏంటీ
-
అల్లు అర్జున్ రాకాపై షారుఖ్ షాకింగ్ కామెంట్స్..
-
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
-
భార్యతో విడాకులు.. త్రిషపై రూమర్స్.. విజయ్ షాకింగ్ కామెంట్స్
-
కేవలం నీ డబ్బా కోసం.. నెలకు 85 లక్షలు ఖర్చు పెట్టి ఆరు న్యూస్ ఛానల్స్..
-
100 కు కాల్ చేస్తే లిఫ్ట్ చేయమనండి.. మార్కాపురం బస్సు ఘటనపై వెంకట్ రెడ్డి షాకింగ్ నిజాలు
-
జగన్ ను వదులుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు.. జీవన్ రెడ్డి సంచలన కామెంట్స్
-
కొంపముంచిన కొణిదెల ఫ్యామిలీ.. పవన్ కళ్యాణ్ వల్ల తీరని నష్టం.. జ్యోతుల నవీన్ సంచలనం
-
ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’
వాషింగ్గన్: ఎప్పుడూ సంచలనాలకు అడ్డాగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి ప్రపంచవ్యాపంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్‌బీఐ (ఎఫ్‌బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. అతని మరణంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఒకప్పుడు తనపై వచ్చిన రష్యా సంబంధాల ఆరోపణలను విచారించిన ముల్లర్ మరణంపై ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.విద్వేషానికి పరాకాష్టముల్లర్ మరణవార్త తెలిసిన వెంటనే ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా.. ‘రాబర్ట్ ముల్లర్ చనిపోయారు. మంచిదైంది.. ఆయన చనిపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకపై ఆయన అమాయకులను బాధించలేరు’ అంటూ పోస్ట్ చేశారు. గతంలో ముల్లర్ చేపట్టిన దర్యాప్తును ట్రంప్ పదేపదే ‘విచ్ హంట్’ (రాజకీయ కుట్ర)గా అభివర్ణించేవారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముల్లర్‌పై ఆయనకున్న తీవ్ర విద్వేషాన్ని బయటపెట్టాయి.ఎఫ్‌బీఐలో కొత్త ఉత్సాహంముల్లర్ తన 12 ఏళ్ల పదవీ కాలంలో ఎఫ్‌బీఐ రూపురేఖలను మార్చివేశారు. 2001లో అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులకు వారం రోజుల ముందే ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు కేవలం నేర పరిశోధన సంస్థగా ఉన్న ఎఫ్‌బీఐని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ముల్లర్కే దక్కుతుంది. రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో నియమితులైన ఆయన, రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షుల కింద పనిచేశారు.ట్రంప్.. ఆయన 34 మంది స్నేహితులు..2013లో పదవీ విరమణ చేసిన ముల్లర్, 2017లో మరోమారు వార్తల్లోకి నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందానికి, రష్యాకు మధ్య ఏవైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు చేయడానికి ఆయన ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమితులయ్యారు. దాదాపు 22 నెలల పాటు సాగిన ఈ విచారణలో ట్రంప్ సన్నిహితులతో సహా 34 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 2019లో ఆయన సమర్పించిన 448 పేజీల నివేదికలో.. ట్రంప్ బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ, అది నేరపూరిత కుట్ర అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ముల్లర్ తేల్చారు. అప్పటి నిబంధనల ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోలేకపోయినప్పటికీ, ట్రంప్ దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. ముల్లర్ కుటుంబ సభ్యులు ఆయన ధృవీకరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఇది కూడా చదవండి: ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం -
వివేకా బాడీ ఇంట్లో నుంచి అంబులెన్స్ ఎక్కించే వరకు పక్కనే ఉన్న.. అసలు అక్కడ జరిగిందేంటంటే..!
-
YSRCP ఐదు ఏళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు 2 ఏళ్లలో చేసేసాడు
-
ఖమేనీ చావు ఇరాన్ కు వరం.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్
-
ఓటు ఎవరికి పడుతుందో దేవుడికే తెలియాలి..!
-
నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..
-
వాడు పెద్ద సైకో.. నన్ను వాడుకున్నాడు
-
అందుకే మహేష్ తో 15 ఏళ్ళు పట్టింది.. వారణాసి సీక్వెల్ పై రాజమౌళి
-
సాక్ష్యాలు మాయం చేయడానికి పోలీసులు పొద్దున్నే ఇంటికి వచ్చి..
-
బాబు మీద భయంతోనే జనం వెనకడుగు.. ఒక్కసారి జగన్ అడుగుపెడితే..!
-
ఏపీలో వివాదాస్పదంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తీరు
-
సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు
-
నా భార్యను చంపింది ఇంటి ఓనరే!
-
రైతులకు స్మశానాల్లో భూములా.. కారుమూరి సంచలన కామెంట్స్
-
జన్మభూమికీ వెన్నుపోటు
-
పక్కకు తోసేయండి.. మహిళా కార్యకర్తను ఘోరంగా అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే
-
అమరావతిలో పిచ్చి మొక్కలు.. నిజం ఒప్పుకున్నా నారాయణ
-
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
అమరావతి భూముల వెనుక లక్షల కోట్ల కుంభకోణం.. ఎంక్వయిరీ వేస్తే బొక్కలోకే!
-
ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు
-
ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో
-
నువ్వు బొట్టు, మెట్టెలు పెట్టుకొని తిరుగు! శివాజీకి చిన్మయి కౌంటర్
-
చంద్రబాబు బెయిల్ క్యాన్సిల్! జైలుకు వెళ్లడం పక్కా
-
భూములు ఇవ్వాల్సిందే..! తేల్చేసిన బాబు.. ఆందోళనలో అమరావతి రైతులు
-
సుప్రీం సీరియస్.. పవన్ పాత పాటలో కొత్త రాగం..
-
పవన్ షాకింగ్ కామెంట్స్.. కోనసీమకు తెలంగాణ దిష్టి
-
నువ్వసలు మనిషివేనా? రైతుల ఉసురు కొట్టుకొని పోతావ్!
-
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపింది
-
సౌదీ బస్సు ప్రమాదంలో బయటపడ్డ యువకుని బంధువులు చెప్పిన నిజాలు
-
బీచ్ లో రెండు పెగ్గులేసుకుని..! స్పీకర్ అయ్యన్న వివాదాస్పద వ్యాఖ్యలు
-
TTD మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే
-
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లేడీ Vs రౌడీ.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
-
అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..
-
వేధింపులపై మంత్రి షాకింగ్ కామెంట్లు
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల వేధింపుల వ్యవహారంలో.. నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ఈలోపు ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ(Kailash Vijayvargiya) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటన ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లకూ గుణం పాఠం లాంటిందంటూ వ్యాఖ్యానించారాయన. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టోర్నీ కోసం వచ్చిన ఆసీస్ టీంలో ఇద్దరు క్రికెటర్లు ఇండోర్ నగరంలో వేధింపులకు గురయ్యారు(Indore Incident). అక్టోబర్ 23వ తేదీన ఖజ్రానా రోడ్లో ఉన్న హోటల్ నుంచి దగ్గర్లోని ఓ కేఫ్‌కి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్ మీద వచ్చి వాళ్లిద్దరినీ తాకి పరాయ్యాడు. జట్టు నిర్వాహకుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని పట్టుకున్నారు. తాజాగా.. మంత్రి విజయ వర్గీయ ఈ ఘటనపై స్పందిస్తూ.. గతంలో ఓ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడికి తన సమక్షంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘ఇంగ్లీష్ ఫుట్‌బాలర్ ఒకరు నాతో పాటే ఓ హెటల్లో దిగారు. అతను దిగాడనే సమాచారం అందుకుని అభిమానులు అక్కడికి పోటెత్తారు. కొందరు అతని నుంచి ఆటోగ్రాఫులు తీసుకుంటుంటే.. ఓ అమ్మాయి అతనికి ముద్దు పెట్టింది. ఆ సయమంలో పెనుగులాట జరిగి.. అతని దుస్తులు చించేశారు. క్రీడాకారులు ఎప్పుడూ తమకు ఉన్న ప్రజాదరణను గుర్తుంచుకోవాలి. అలా పబ్లిక్ ప్లేస్‌లకు వెళ్లేటప్పుడు కచ్చితంగా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి. లేకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఈ ఘటన మనకు మాత్రమే కాదు.. వాళ్లిద్దరీకి కూడా ఓ గుణపాఠం’’ అని అన్నారాయన.మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళల భద్రతను పక్కనపెట్టి బాధితులను తప్పుపడుతున్నట్లుగా ఉన్నాయని కాంగ్రెస్ నేత అరుణ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. అతిథి దేవో భవ అనేది మర్చిపోయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. విజయవర్గీయ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాను కేవలం సెల్ఫీ కోసమే ప్రయత్నించానని, వేధించలేదని తొలుత నిందితుడు అకీల్(28) చెప్పాడు. అయితే విచారణలో ఉద్దేశపూర్వకంగానే వాళ్లను వెంబడించి వేధించాడని తేలడంతో నిజం ఒప్పుకున్నాడు. తన తండ్రిని డ్యూటీలో దించేసి వెళ్తుండగా ప్లేయర్స్‌ని చూసి బైక్ వాళ్ల వైపు తిప్పాడు. కొద్ది దూరం వెంబడించి వికృత చేష్టలకు పాల్పడి పారిపోయాడు. మంత్రి విజయవర్గీయకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. బహిరంగ ప్రదేశాల్లో రాహుల్ తన సోదరి పట్ల చూపే ఆప్యాయత భారతీయ సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అది విదేశాల నుంచి తెచ్చుకున్న విలువలని విమర్శించారు. ‘మేము పాత సంస్కృతికి చెందినవాళ్లం. మా సోదరీమణుల గ్రామంలో కనీసం నీళ్లు కూడా తాగము. మా అత్త నివసించే జిరాపూర్కు వెళ్లినప్పుడు నా తండ్రి కుండ నీరు తీసుకెళ్లేవారు. కానీ, నేడు మన ప్రతిపక్ష నాయకులు తమ సోదరీమణులను నడిరోడ్డుపైనే ముద్దుపెట్టుకుంటున్నారు. మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటున్నాను.. మీలో ఎవరైనా బహిరంగంగా మీ సోదరిని లేదా కూతురిని ముద్దుపెట్టుకుంటారా..? ఇది విలువలు లేకపోవడమే. ఇవన్నీ విదేశాల్లో పెరగడం వల్ల వచ్చిన విదేశీ విలువలు. వాళ్లు మన ప్రధాన మంత్రితో కూడా అమర్యాదగానే మాట్లాడతారు’ అని అన్నారు. కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఆయన తన కామెంట్లపై అస్సలు తగ్గలేదు.ఇదీ చదవండి: ఇండోర్ ఘటన.. నిందితుడు మాములోడు కాదు! -
అసలు ముద్దాయిలు ఈ నలుగురు.. కర్నూల్ బస్సు ఘటనపై రాచమల్లు షాకింగ్ నిజాలు
-
వసంత కృష్ణ ప్రసాద్ కు బిగ్ షాక్.. జనసేన లీడర్ సంచలన వ్యాఖ్యలు
-
సన్యాసం తీసుకుంటా..? రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ !
-
వర్మ.. ఏంటి ఈ కర్మ
-
ఎంపీ కేశినేని చిన్నిపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
-
కల్తీ.. కల్తీ.. కల్తీ.. తాగితే చస్తారు!
-
నన్ను టార్గెట్ చేశారు: కొండా సురేఖ
-
TDPకి ఓటువేయొద్దు.. నాశనమైపోతారు
-
దొంగలు మా వాళ్లే.. నకిలీ మద్యంపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
-
జగన్ పాలనే బాగుంది! జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
-
క్యాన్సర్‌లా మొదలై... పతనమైంది!
న్యూఢిల్లీ: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌నే శాసించిన వెస్టిండీస్ ఇప్పుడు మాత్రం క్రికెట్ కూనలకంటే కూడా దిగజారింది. ఇప్పటికీ విశ్వవ్యాప్త లీగ్‌లలో మెరిపిస్తుంది కరీబియన్ క్రికెటర్లే! కానీ సంప్రదాయ క్రికెట్‌నే మాకు పట్టనే పట్టదన్నట్లు పూర్తిగా గాలికొదిలేశారు విండీస్ క్రికెటర్లు. అయితే తమ జట్టు పతనం ఈనాటిది కాదని అదెప్పుడో మొదలైందని వెస్టిండీస్ కోచ్ డారెన్ స్యామీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. భారత పర్యటనకు వచ్చిన విండీస్ తొలి టెస్టును మూడు రోజుల్లోనే ఓడింది. కరీబియన్ క్రికెట్ దీనావస్థపై, జట్టు ప్రదర్శన హీనావస్థపై స్యామీ మాట్లాడుతూ ‘మేం భారత్‌లో చివరిసారి 1983లో టెస్టు సిరీస్ గెలిచాం. అప్పటికీ నేను పుట్టనేలేదు. గత 42 ఏళ్లుగా మళ్లీ ఏనాడూ గెలవనేలేదు. జట్టు ఫలితాల నేపథ్యంలో నేనిప్పుడు విమర్శకుల కంట్లో పడ్డానని నాకు బాగా తెలుసు. అయితే దీన్నుంచి తప్పించుకోవాలని గానీ, వైఫల్యాలపై కప్పిపుచ్చాలని గానీ నాకు లేదు. ఈ వైఫల్యం నేనొచ్చాకే మొదలవ్వలేదు. రెండేళ్ల క్రితం నుంచే లేదు. చాలా ఏళ్ల క్రితమే వెస్టిండీస్ టెస్టు క్రికెట్ పతనం మొదలైంది. చెప్పాలంటే క్యాన్సర్ వ్యాధిలా మొదలై... క్రమంగా మా విండీస్ క్రికెట్ మొత్తానికి వ్యాపించింది. కేవలం బోర్డులోనో లేదంటే జట్టులోనో కాదు... సర్వత్రా మహమ్మారి విస్తరించింది. మొత్తం క్రికెట్ సిస్టమ్‌లోనే పాతుకుపోయింది. చివరకు పతనానికి చేరింది’ అని అన్నాడు. వెస్టిండీస్ గెలిచిన రెండు టి20 ప్రపంచకప్‌లకు స్యామినే విజయసారథి. ఇతని నేతృత్వంలోనే 2013లో భారత పర్యటనకు వచి్చన వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో ఓడింది. ‘మా ఆటగాళ్లంతా తమ చేతుల్లో ఉన్నది... తమ చేతనైనదే చేస్తున్నారు. అంటే ఏది బాగా ఆడగలమో అదే ఆడుతున్నారు. దీనికి విశ్వవ్యాప్త ఫ్రాంచైజీ క్రికెట్ కూడా కారణం’ అని టి20 క్రికెట్‌పై తమ ఆటగాళ్లకున్న మోజును స్యామీ నిజాయితీగా అంగీకరించాడు. అయితే దీనికి కారణం లేకపోలేదని చెప్పాడు. ఇతర దేశాలు, జట్లతో పోల్చుకుంటే వసతులు, ఆధునిక సౌకర్యాలు, సాంకేతికత, నిష్ణాతులైన కోచింగ్ సిబ్బంది మన కంటే మిగతా జట్ల వద్దే ఎక్కువగా ఉంటే ఆ జట్లే మాకంటే మేటిగా ఉంటాయన్నాడు. ఇది బహిరంగ సత్యమన్నాడు. విండీస్ కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోందన్నాడు. ఒకప్పుడు వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా ఉన్నప్పుడు ఇప్పటి భారత్‌లా ఏనాడు ఆలోచించలేకపోయిందని, ఎదగలేకపోయిందని స్యామీ విశ్లేషించాడు. ముఖ్యంగా ఆరి్థక కష్టాలు దూరమైతేనే ఎదైనా మొదలవుతుందన్నాడు. చెప్పుకోదగ్గ స్పాన్సర్లు దొరికితేనే జట్టు పరిస్థితి మారుతుందని లారా, చందర్‌పాల్ తదితర దిగ్గజాలు ఇదివరకే పేర్కొన్నారు. -
పరిటాల వారి దోపిడీ.. సాయంత్రం వరకు ఒక బ్యాగ్ వెళ్ళాలి..
-
ఫ్యూచర్ అర్థమైంది.. ఉన్నట్టుండి కాంతారా సినిమాకు సపోర్ట్.. పవన్ సంచలన మార్పు..
-
ఆ చిన్న తప్పు వల్లే పోలీసులు ఇరుక్కున్నారు? అడ్వకేట్ బాల సంచలన నిజాలు
-
Big Question: OG అంటే.. ఒంటరిగా గెలవలేను..!
-
Big Question: ఒకే ఒక్క స్కామ్ 8500 కోట్లు.. చంద్రబాబు గ్యాంగ్.. అడ్డా కూలీలు
-
కాళేశ్వరం అవినీతి కేసీఆర్ దే!
-
వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్
-
టైంకి సెట్ కి రాడు..! సల్మాన్ పై మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు..!
-
మోసపోకండి.. బాబు ఫ్రీ బస్సు పథకంపై మహిళలు కీలక వ్యాఖ్యలు
-
జగన్ వల్లే హోంమంత్రి అయ్యారు! మర్చిపోయారా..?
-
నితీశ్ సర్కారుపై కేంద్రమంత్రి చిరాన్ పాసవాన్ ఘాటు విమర్శలు
-
నీ అంతుచూస్తా.. రేయ్ ఏంట్రా నీ ఓవర్ యాక్షన్ అన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
-
కేసులకు భయపడే ప్రసక్తే లేదు: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
-
రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
-
ఇంకా మూడేళ్లు.. కళ్లు మూసుకుంటే బాబు ఎగిరిపోతాడు..!
-
చేతకాకపోతే దిగిపోండి.. మంత్రులకు బాబు వార్నింగ్
-
కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదనను ఎండగట్టిన హైకోర్టు
-
నా భర్త నిర్దోషి.. పూర్ణ భార్య సంచలన వీడియో
-
యాంకర్ స్వేచ్ఛ ఎలా చనిపోయింది.. వాచ్ మెన్ చెప్పిన సంచలన విషయాలు
-
అత్యంత భయంకరమైన ప్రదేశం, రామోజీ ఫిల్మ్ సిటీ - కాజోల్


