-
10 వేల కోళ్లు మృతి
దోమకొండ: మండలంలోని గొట్టుముక్కల గ్రామ శివారులో 10వేల కోళ్లు భారీ వర్షానికి మృతిచెందాయి. గ్రామానికి చెందిన గన్నమనేని పద్మకు ఎడ్లకట్ట వాగు సమీపంలో కోళ్లఫారాలు ఉన్నాయి.
-
మాటలకందని విషాదం
● వరదలతో ఇళ్లు దెబ్బతిని
సర్వం కోల్పోయిన పలువురు
● కట్టుబట్టలే మిగిలిన వైనం
Sun, Aug 31 2025 07:36 AM -
రెండు రోజులుగా వరదలోనే పంటలు
బోధన్: మంజీర నది పరీవాహక ప్రాంత రైతులను భారీ వర్షం, వరదలు అపార నష్టాలపాలు చేశాయి. రైతుల కష్టం, పెట్టిన పెట్టుబడి నీట మునిగాయి.
Sun, Aug 31 2025 07:36 AM -
సీఎంను కలిసిన రూరల్ ఎమ్మెల్యే
● వరద నష్టాన్ని వివరించిన భూపతిరెడ్డి
Sun, Aug 31 2025 07:36 AM -
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు భేష్
● వరద విపత్తులో సాహసోపేతమైన
కృషిని కనబర్చాయి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
Sun, Aug 31 2025 07:36 AM -
ఎస్సారెస్పీకి మళ్లీ పోటెత్తిన వరద
● ఇన్‌ఫ్లో 5.4 లక్షల క్యూసెక్కులు రావడం ఈ ఏడాదిలో తొలిసారి
● కొనసాగుతున్న నీటి విడుదల
Sun, Aug 31 2025 07:36 AM -
" />
గుండెపోటుతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
బీబీపేట: బీబీపేట పెద్ద చెరువుకు పడ్డ బుంగను పూడ్చడానికి ట్రాక్టర్‌పై బయలుదేరిన డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఉప్పర్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా..
Sun, Aug 31 2025 07:36 AM -
హంగర్గలో తగ్గుతున్న నీటి ఉధృతి
బోధన్‌రూరల్: మండలంలోని హంగర్గ గ్రామంలో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్, మంజీర నదిలో వరద ప్రవాహం ఎక్కువవడంతో రెండు రోజులపాటు హంగర్గ గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది.
Sun, Aug 31 2025 07:36 AM -
రాత్రికి రాత్రి పెరిగిన దరఖాస్తులు
ఒంగోలు టౌన్: నూతన బార్ల కోసం శుక్రవారం మధ్యాహ్నం కోసం 27 దరఖాస్తులు వచ్చాయని అధికార వర్గాలు ప్రకటించాయి. దరఖాస్తుల స్వీకరణకు ఉన్న ఐదు గంటల్లో ఏకంగా 64 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు.
Sun, Aug 31 2025 07:36 AM -
అనుబంధంపై గొడ్డలి వేటు
ఒంగోలు సబర్బన్: వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఆ రావిచెట్టుతో ఆ ప్రాంత ప్రజలకు ఎనలేని అనుబంధం ఉంది. ఆ ప్రాంతంలో ఏ హిందువు ఇంట పెళ్లి జరిగినా దేవునికి పెట్టుకుని ఊరేగింపుగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి పూజలు చేసేవారు.
Sun, Aug 31 2025 07:36 AM -
నల్లమలలో గుండ్లకమ్మ ఉధృతి
రాచర్ల: గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Sun, Aug 31 2025 07:36 AM -
నాటుబాంబు కొరికి కుక్క మృతి
● గోగులదిన్నెలో నాటుబాంబు కలకలంSun, Aug 31 2025 07:36 AM -
" />
రిజర్వేషన్లకు గండి
జిల్లాలో మొత్తం 10 మార్కెట్ యార్డులున్నాయి. అందులో ఐదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు కేటాయిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా లాటరీ ద్వారా రిజర్వేషన్ నిర్ణయించారు.
Sun, Aug 31 2025 07:36 AM -
" />
డీఈవోగా భోజన్న
నిర్మల్ రూరల్: జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా(ఎఫ్ఏసీ) డి.భోజన్న నియమితులయ్యారు. ఇప్పటి వరకు పని చేసిన రామారావు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రెండు నెలల క్రితమే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతించలేదు.
Sun, Aug 31 2025 07:34 AM -
" />
డీఈవో రామారావుకు వీడ్కోలు సన్మానం
నిర్మల్ రూరల్: డీఈవో రామారావు స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్ సమావేశమందిరంలో శనివారం సాయంత్రం వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Sun, Aug 31 2025 07:34 AM -
గోదావర్రీ
బాసర: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు మూడు రోజలు జిల్లాలో కురిసిన వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజులుగా నాలుగ దశాబ్దాల క్రితం వరదను గుర్తుకుతెచ్చేలా మహోగ్రంగా ప్రవహిస్తోంది. దీంతో బాసర వద్ద వరద పోటెత్తుతోంది.
Sun, Aug 31 2025 07:34 AM -
పంట నష్టం 13 వేల ఎకరాలు
ప్రభుత్వం ఆదుకోవాలి
గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో మా గ్రామంలో పంటలు మూడు రోజులుగా నీటమునిగే ఉన్నాయి. సుమారు 600 ఎకరాల్లో నష్టపోయాం. అధికారులు సర్వే చేసి నష్టం అంచనా వేయాలి. ప్రభుత్వం బాధిత రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి.
Sun, Aug 31 2025 07:34 AM -
నిమజ్జనానికి పటిష్ట భద్రత
నిర్మల్ టౌన్: గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా ప్రతీ పోలీసు పనిచేయాలని ఎస్పీ జానకీషర్మిల ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీసు కార్యాలయం నుంచి జిల్లా పోలీసులతో శనివారం ఆన్లైన్లో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sun, Aug 31 2025 07:34 AM -
కళాకారులకు సహకారం అందిస్తాం
నిర్మల్ టౌన్: నిర్మల్ కొయ్య బొమ్మలతో జీవనోపాధి పొందుతున్న కళాకారులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్ అన్నారు.
Sun, Aug 31 2025 07:34 AM -
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్
సోన్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద నష్టాలను పరిశీలించేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం సోన్ మండలంలో పర్యటించారు. వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను సందర్శించారు. ప్రజలు, రైతులతో మాట్లాడారు. ఆందోళన చెందవద్దని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Sun, Aug 31 2025 07:34 AM -
విద్యా కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలి
నిర్మల్ రూరల్: పాఠశాల విద్యాశాఖ అమలు చేసే విద్యా కార్యక్రమాలను సజావుగా నిర్వహించాలని డీఈవో రామారావు సూచించారు. కలెక్టరేట్ సమావేశంలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, కేజీబీ వీల ఎస్ఓలు, ఉపాధ్యాయులతో శనివారం సమీక్ష నిర్వహించారు.
Sun, Aug 31 2025 07:34 AM -
" />
పాత పెన్షన్ పునరుద్ధరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ వి.ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు.
Sun, Aug 31 2025 07:34 AM -
సంతానం కలుగడంలేదని ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
కాగజ్‌నగర్‌టౌన్: సంతానం కలుగడంలేదనే మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల మేరకు కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్తోటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మిడిదొడ్డి కవిత (41)కు ఐదేళ్లక్రితం చరణతో వివాహమైంది.
Sun, Aug 31 2025 07:34 AM -
" />
మార్కెటింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కైలాస్‌నగర్: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ శనివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమాయక ప్రజ లను అధిక లాభాల ఆశ చూపి మోసం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
Sun, Aug 31 2025 07:34 AM

వీకెంట్ రష్..భక్తజన సంద్రంగా ఖైరతాబాద్ (ఫొటోలు)
Sun, Aug 31 2025 07:35 AM