-
ముహూర్తానికి వేళాయే
● నేడు నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం
● ప్రత్యేక సమావేశంతో కొలువు దీరనున్న పాలకవర్గం
● త్వరలోనే శిక్షణ తరగతులు
-
అతివేగంగా వెళ్తున్న డీసీఎం బోల్తా
పరిగి: మద్యం మత్తులో డీసీఎం డ్రైవర్ పట్టణ కేంద్రంలో బీభత్సం సృష్టించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Dec 22 2025 09:15 AM -
కొహెడను డివిజన్‌గా ప్రకటించాలి
తుర్కయంజాల్: కొహెడ ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.
Mon, Dec 22 2025 09:15 AM -
లోక్ అదాలత్‌లో 95 కేసులకు పరిష్కారం
తాండూరు: పట్టణంలోని న్యాయస్థానంలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివలీల ఆధ్వర్యంలో జరిగిన లోక్ అదాలత్‌కు తాండూరు సబ్ డివిజన్ పరిధిలో నుంచి మొత్తం 95 కేసులు వచ్చాయి.
Mon, Dec 22 2025 09:15 AM -
లోడర్ కిందపడి కార్మికుడి మృతి
బొంరాస్‌పేట: మండలంలోని చౌదర్పల్లి శివారులో గల శ్రీ సాయి లక్ష్మీ మెటల్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం రాత్రి కార్మికుడు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు, బృంధువుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఖాషీంపాషా(29) పదిహేనేళ్లుగా పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
Mon, Dec 22 2025 09:15 AM -
ప్రకృతి విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్
సాక్షి, సిటీ బ్యూరో: ప్రకత్తి విపత్తులపై నెక్లెస్ రోడ్ వ్యూ ప్రాంతంలో సోమవారం మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ డీఆర్ఓ వెంకటాచారి తెలిపారు.
Mon, Dec 22 2025 09:15 AM -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజా సంఘాల నాయకుల డిమాండ్Mon, Dec 22 2025 09:15 AM -
మా పొలంలోకి నాలా మళ్లించారు
శంకర్పల్లి: ప్రైవేట్ భవన నిర్మాణ సంస్థ తమ అధీనంలోని భూమిలో నక్ష నాలాని ఉందంటూ, రికార్డులు మార్చారంటూ శంకర్‌పల్లికి చెందిన రైతులు సానికే పాండు, కృష్ణ, ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ..
Mon, Dec 22 2025 09:15 AM -
ప్రమాణం చేయక ముందే హామీ నిలబెట్టుకుని
కేశంపేట: ఎన్నికల సమయంలో నాయకులు హా మీలు ఇస్తుంటారు.. మర్చి పోతుంటారు.. కానీ ఆ గ్రామంలో వార్డు సభ్యురాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రమాణ స్వీకారం చేయక ముందే నిలబెట్టుకున్నారు.
Mon, Dec 22 2025 09:15 AM -
న్యూఇయర్ వేడుకల్లో మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి
శంషాబాద్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్Mon, Dec 22 2025 09:15 AM -
ఢిల్లీ పార్లమెంట్‌కు చీకోడ్ విద్యార్థి
పాపన్నపేట(మెదక్): మన నాయకుడిని తెలుసుకోండి పేరిట ఈనెల 25న ఢిల్లీలోని పార్లమెంట్లో జరిగే కార్యక్రమానికి మండలంలోని చీకోడ్– లింగాయపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు.
Mon, Dec 22 2025 09:13 AM -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
చిన్నశంకరంపేట(మెదక్): మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగాలని శక్తి వాహిణి వ్యవస్థాపకురాలు, హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో నిర్వహించిన శ్రీ శక్తి సంఘం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
Mon, Dec 22 2025 09:13 AM -
ప్రకృతి విలయాలను గుర్తించవచ్చు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జ్యోతిష్య శాస్త్రాల శ్లోకాలు నేటి సాంకేతికతకు ఎంతో దగ్గరగా ఉంటాయని హైదరాబాద్ జ్యోతిష్య పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు రవి అన్నారు.
Mon, Dec 22 2025 09:13 AM -
ఓడినా.. మాటకు కట్టుబడి..
శివ్వంపేట(నర్సాపూర్): సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయినా.. కాలనీవాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అందరితో శభాష్ అనిపించుకున్నాడు. మండల పరిధిలోని దొంతి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా సుశీల బాబుసుకుమార్ పోటీ చేశారు.
Mon, Dec 22 2025 09:13 AM -
విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి
న్యాల్కల్(జహీరాబాద్): విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని ఖలీల్పూర్ గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత రైతు వివరాల ప్రకారం...
Mon, Dec 22 2025 09:13 AM -
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు
మిరుదొడ్డి(దుబ్బాక): గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9 వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అల్వాల–చెప్యాల క్రాస్ రోడ్డులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ రఘునందన్ర
Mon, Dec 22 2025 09:13 AM -
ప్రజాధనం వృథా
శిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్రూంలుMon, Dec 22 2025 09:13 AM -
‘మీ డబ్బు.. మీ హక్కు’
క్లెయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందవచ్చుMon, Dec 22 2025 09:13 AM -
పాముకాటుతో యువతి మృతి
చేగుంట(తూప్రాన్): పాము కాటుతో యువతి మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గంగాధర్ స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
Mon, Dec 22 2025 09:13 AM -
57 మందికి జరిమాన
పటాన్చెరు టౌన్ / సంగారెడ్డి క్రైమ్ / సిద్దిపేటకమాన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు కోర్టులు జరిమానా విధించాయి. వివరాలు ఇలా... శనివారం పటాన్చెరులో నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 20 మందిని పట్టుకున్నట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ తెలిపారు.
Mon, Dec 22 2025 09:13 AM -
కోమాలోకి వెళ్లాడని..
వైద్యుల నిర్లక్ష్యంతోMon, Dec 22 2025 09:13 AM -
ప్రతిభ చాటి.. బహుమతులు గెలిచి..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/హవేళిఘణాపూర్(మెదక్): బాల చెలిమి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి బాలల కథల పోటీల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తా చాటినట్లు అక్షర సేద్యం ఫౌండేషన్ చైర్మన్ దుర్గయ్య తెలిపారు.
Mon, Dec 22 2025 09:13 AM -
మంజీరా పైపులైన్ లీకేజీ..
శివ్వంపేట(నర్సాపూర్): మంజీర ప్రధాన పైపులైన్ నీటి లీకేజీతో బస్టాండ్ ప్రాంగణం చిత్తడిగా మారింది. తూప్రాన్– నర్సాపూర్ హైవేకు ఆనుకొని ఉన్న మండల కేంద్రమైన శివ్వంపేట బస్టాండ్ వద్ద మంజీర ప్రధాన పైపులైన్ నుంచి నీరు లీక్ అవుతుంది.
Mon, Dec 22 2025 09:13 AM -
టెట్ వాయిదా వేయాలి
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వం జనవరి 3వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను తాత్కాలికంగా వాయిదా వేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, వేణు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
Mon, Dec 22 2025 09:13 AM -
చిన్నారుల్లో దృష్టిలోపం నివారించేలా..
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉన్న దృష్టిలోపం నివారణకు కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నుంచి ప్రభుత్వం పాఠశాలల్లోని చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
Mon, Dec 22 2025 09:13 AM