-
ఈ బడ్జెట్ అయినా తనకు ఏదైనా ఉపయోగపడుతుందా అని అడుగుతున్నాడు మేడం!

పాక్‌లో విమానాశ్రయల వేలం.. కారణం అదే?
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా వేలం వేయనున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్న బహుళజాతి కంపెనీలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చని ప్రకటించింది.
Sun, Feb 01 2026 02:20 AM -
సవాళ్లపై సవారీ!
అమెరికా టారిఫ్‌లు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, ద్రవ్యోల్బణం ఓవైపు..
Sun, Feb 01 2026 02:04 AM -
యుఎస్‌లో షట్‌డౌన్.. నిలిచిన ప్రభుత్వ సేవలు
అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యింది. దీంతో అక్కడి ప్రభుత్వ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. 2026 బడ్జెట్‌కు సంబంధించిన గడువు అర్థరాత్రితో ముగిసింది. దానికి మద్ధతు లభించకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి.
Sun, Feb 01 2026 01:18 AM -
నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి) రాయని డైరీ
మంచి టీమ్‌కి హెడ్‌గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్‌లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్‌లోని వాళ్లు టీమ్‌లో ఉంటూనే హెడ్‌గా పని చేయాలి, హెడ్‌గా ఉన్నవాళ్లు హెడ్‌గా ఉంటూనే టీమ్‌లో పని చేయాలి. అప్పుడే మంచి హెడ్, మంచి టీమ్ తయారవుతారు!
Sun, Feb 01 2026 01:16 AM -
రామ్‌చరణ్, ఉపాసనకు కవలలు.. ఆనందంలో చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు రామ్‌చరణ్ మరోసారి తండ్రి అయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో ఆయన భార్య ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఒక పాప, బాబుకు ఉపాసన జన్మనిచ్చారని చిరంజీవి శనివారం ’ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
Sun, Feb 01 2026 01:01 AM -
క్యాన్సర్‌కు ఆన్సర్!
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి దీర్ఘకాలిక వ్యాధి స్థాయికి చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా.
Sun, Feb 01 2026 12:54 AM -
అంతరిక్షంలోకి 10 లక్షల ఏఐ శాటిలైట్లు!
ప్రైవేట్ అంతరిక్ష రంగం, కృత్రిమ మేధ రంగాలను అత్యంత వేగంగా విస్తరించే బృహత్తర ప్రాజెక్టుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ రంగం సిద్ధంచేస్తున్నారు.
Sun, Feb 01 2026 12:52 AM -
ఇసుక బ్యాటరీ
ఆధునిక గడియారాలు అందుబాటులో లేకముందు ఇసుక గడియారాలను వాడేవారు. కాని, అధునాతన లిథియం అయాన్ బ్యాటరీలు కూడా అందుబాటులోకి వచ్చాక ఈ ఇసుక బ్యాటరీ తయారు కావడం వింతగా ఉంది కదూ! నిజానికి ఇది లిథియం అయాన్ బ్యాటరీల కంటే అధునాతనమైనది, అత్యంత సమర్థమైనది కూడా!
Sun, Feb 01 2026 12:35 AM -
ఆ ఆనందమే వేరు!
మనసును తాకే అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నటి మమితా బైజు. ఆమె మనసులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే, మీ కోసం...
Sun, Feb 01 2026 12:23 AM -
ఆ ఆనందమే వేరు: తరుణ్ భాస్కర్
‘‘యాక్టర్‌గా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ నా ప్రయారిటీ డైరెక్షనే. ఒక క్రియేటివ్ థాట్‌తో కథ రెడీ చేసుకుని, ఆ కథను స్క్రీన్‌పై చూసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఈ ఏడాది నేను నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.
Sun, Feb 01 2026 12:22 AM -
హైందవానికి ఆలన... జగన్ పాలన
చెరువు లేని చోట చేపలు పట్టిస్తాననీ, ఆకాశంలో కదలకుండా సూర్యుణ్ణి అలాగే ఉంచేస్తాననీ, గాలి పూసి ఏ గాయం అయినా మాయం చేస్తాననీ చెప్పి, ప్రసార మాధ్యమాల ద్వారా అది ఆయనకే సాధ్యం అని ఊదర గొట్టించి, మాటి మాటికీ ప్రజలను నమ్మించి అందలం ఎక్కి గొంతు కోసేవారు ఒకరు.
Sun, Feb 01 2026 12:15 AM -
ఎస్ఎస్ఆర్ 61 ఆరంభం
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ‘ఎస్ఎస్ఆర్ 61’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారు.
Sun, Feb 01 2026 12:13 AM -
పాక్‌లో 70 మంది మిలిటెంట్లు మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్‌లో భద్రతా బలగాలు, మిలిటెంట్ల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో కనీసం 70 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరితో పాటు 10 మంది భద్రతా బలగాలు ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు పేర్కొన్నారు.
Sun, Feb 01 2026 12:06 AM -
ఏడు తరాలు గుర్తుండిపోతుంది: నవీన్ పొలిశెట్టి
'‘నిర్మాత నాగవంశీ సినిమాని ఎంతో ప్రేమిస్తాడు. సినిమాని ఎంత ప్రేమిస్తే, అంత మంచి విజయం వస్తుందని మాలాంటి వారు కూడా వంశీని చూసి నేర్చుకోవాలి. మూవీ కోసం నవీన్ పొలిశెట్టి ప్రాణం పెడతాడు.
Sun, Feb 01 2026 12:05 AM -
కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వైవీ సుబ్బారెడ్డి మెయిల్
సాక్షి ఢిల్లీ: కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కి వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈమెయిల్ చేశారు. ప్రస్తుతం ఏపీలో విధ్యంసకర పరిస్థితులు నడుస్తున్నాయని ఏపీలో శాంతిభద్రతల పునరుద్ధరణకు వెంటనే జోక్యం చేసుకోవాలని విన్నవించారు.
Sat, Jan 31 2026 10:40 PM -
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్
గుంటూరు: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు గుంటూరులోని తన నివాసం వద్ద అరెస్టు చేశారు. శనివారం రాత్రి గం. 10.30 ప్రాంతంలో అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఆయనను నల్లపాడు పీఎస్‌కు తరలించినట్లు సమాచారం.
Sat, Jan 31 2026 10:37 PM -
న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 272 పరుగుల భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకే పరిమతమైంది.
Sat, Jan 31 2026 10:29 PM -
హైకోర్టులో అంబటి భార్య అత్యవసర పిటిషన్
గుంటూరు: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బార్య విజయలక్ష్మి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తమను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
Sat, Jan 31 2026 09:59 PM -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో సూర్య మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఒకప్పటి సూర్యను గుర్తు చేశాడు.
Sat, Jan 31 2026 09:54 PM -
అమెరికాలో రోజుకు 65 మంది భారతీయుల అరెస్ట్
‘డంకీ రూట్' ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తూ.. రోజుకు సగటున 65 మంది భారతీయులు పట్టుబడుతున్నారు.
Sat, Jan 31 2026 09:29 PM -
వైఎస్సార్సీపీ నేతలను లోపలికి అనుమతించని ఎస్పీ సిబ్బంది
గుంటూరు: తమ నేతకు ప్రాణ హాని ఉందని వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ పట్టించుకోవడం లేదు.
Sat, Jan 31 2026 09:24 PM -
సింగీతం శ్రీనివాసరావు కొత్త సినిమా ప్రకటన
లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 94ఏళ్ల వయసులో మళ్లీ మెగా ఫోన్ పెట్టారు. దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు. తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకలోకాన్ని పుష్పక విమానంపై ఊయలలూగించారు.
Sat, Jan 31 2026 09:11 PM -
మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా?
Sat, Jan 31 2026 09:01 PM
-
ఈ బడ్జెట్ అయినా తనకు ఏదైనా ఉపయోగపడుతుందా అని అడుగుతున్నాడు మేడం!
ఈ బడ్జెట్ అయినా తనకు ఏదైనా ఉపయోగపడుతుందా అని అడుగుతున్నాడు మేడం!
Sun, Feb 01 2026 02:28 AM -

Sat, Jan 31 2026 09:01 PM -
.
Sun, Feb 01 2026 01:44 AM