-
జింకలు విలవిల
గోదారి తీరానగాయపడిన జింకకు సపర్యలు చేస్తున్న రైతు
-
ఢిల్లీ సదస్సుకు ఎఫ్‌పీవోల చైర్మన్లు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ నెల 4న జరుగనున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఫెడరేషన్ సదస్సుకు ఎఫ్‌పీవోల చైర్మన్లు బుధవారం బయల్దేరి వెళ్లారు.
Thu, Jun 04 2026 05:34 AM -
ఎల్‌నినో ముప్పుంది..
● వర్షాభావ పరిస్థితులపై రైతులు
అప్రమత్తంగా ఉండాలి
● పంటల ఎంపిక, సాగు పద్ధతులపై వ్యవసాయ శాఖ సూచన
Thu, Jun 04 2026 05:34 AM -
విద్యుత్ డిస్కమ్‌ల విభజన వెనుక రూ. వేల కోట్ల స్కామ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏజెంట్‌గా పనిచేస్తున్నరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు.
Thu, Jun 04 2026 05:34 AM -
మంజీర నదిలో ఉద్రిక్తత
బోధన్: మంజీర నదిలోని మన భూభాగంలో మ హారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక తవ్వకాలను రెవెన్యూ, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
Thu, Jun 04 2026 05:34 AM -
గ్రామ, వార్డు సభల నిర్వహణపై దిశానిర్దేశం
నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభల నిర్వహణకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Thu, Jun 04 2026 05:34 AM -
జిల్లాలో ఎస్సైల బదిలీలు
పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం
సందీప్ ఇందల్వాయి ధర్పల్లి
సామ శ్రీనివాస్ ధర్పల్లి వీఆర్
సుమలత వీఆర్ ఇందల్వాయి(ఎస్‌హెచ్‌వో)
Thu, Jun 04 2026 05:34 AM -
జీజీహెచ్‌లో ప్లాస్టిక్ సర్జరీలు విజయవంతం
సుభాష్‌నగర్: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరిగిన తొలి, క్లిష్ట ప్లాస్టిక్ సర్జరీలు రెండు విజయవంతమయ్యాయని సూపరింటెండెంట్ డాక్టర్ బీవీ నాగమోహన్ తెలిపారు.
Thu, Jun 04 2026 05:34 AM -
పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం
● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
● నియోజకవర్గంలో విస్తృత పర్యటన
● ఇందిరమ్మ గృహ ప్రవేశాలు
Thu, Jun 04 2026 05:34 AM -
పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ
కమ్మర్పల్లి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లిలో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో హరిత తెలంగాణ, స్వచ్ఛమైన పర్యావరణం, ఆరోగ్యకరమై న భవిష్యత్ అనే నినాదంతో బైక్ ర్యాలీ చేప ట్టారు.
Thu, Jun 04 2026 05:34 AM -
నిధులు మంజూరు చేయించాలి
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయించాలని సర్పంచ్ అంక్సాపూర్ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గసభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Thu, Jun 04 2026 05:34 AM -
వాగ్ధానాలను అమలు చేయాలి
కమ్మర్పల్లి/ బోధన్/ ఆర్మూర్ : ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన వాగ్ధానలను అమలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు.
Thu, Jun 04 2026 05:34 AM -
ఎరువులను సకాలంలో అందజేయాలి
● జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ రావు
Thu, Jun 04 2026 05:34 AM -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
Thu, Jun 04 2026 05:34 AM -
నిజాంషుగర్స్ కార్మికులను ఆదుకోవాలి
బోధన్: మూతపడిన ఎన్డీఎస్ఎల్ ( నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్) కార్మికుల బకాయి వేతనాలు చె ల్లించి ఆదుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఫ్యాక్టరీ ప్రధాన గేటు ఎదుట బుధవారం కార్మిక సంఘాల ఆధ్వ ర్యంలో నిరసన తెలిపారు.
Thu, Jun 04 2026 05:34 AM -
జెండాను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి
రుద్రూర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో జాతీయ పతాకం రూపంలో కేక్ తయారు చేయించి కట్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Thu, Jun 04 2026 05:34 AM -
" />
అర్హులకే సంక్షేమ ఫలాలు
బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తుందని ప్రభు త్వ సలహదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు.
Thu, Jun 04 2026 05:34 AM -
ఆశయ సాధనే ధ్యేయం
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026బిజూ పట్నాయక్ ..రాయగడ:
Thu, Jun 04 2026 05:34 AM -
" />
మహేంద్ర మేళాను సందర్శించిన శ్రీనివాసానంద సరస్వతి
పర్లాకిమిడి: పవిత్రమైన మహేంద్రగిరి పర్వతంపై జరుగుతున్న యజ్ఞాలు, మేళాను ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి బుధవారం సందర్శించారు.
Thu, Jun 04 2026 05:34 AM -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
రాయగడ: ప్రతి చిన్నారీ చదువుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆకాంక్షించారు.
Thu, Jun 04 2026 05:34 AM -
సబ్ డివిజన్ హాస్పిటల్‌గా గుర్తించాలి
జయపురం: బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రిని సబ్ డివిజన్ హాస్పిటల్‌గా గుర్తించి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని బొయిపరిగుడ సురక్షా మంచ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.
Thu, Jun 04 2026 05:34 AM -
అమరవీరుల విగ్రహాల ఏర్పాటుకు చర్యలు
పర్లాకిమిడి: పురపాలక సంఘ సమావేశం బుధవారం మున్సిపల్ కార్యాలయం మందిరంలో బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేశారు. ఆయనకు కౌన్సిల్ చైర్మన్, సభ్యులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యుల చర్చించారు.
Thu, Jun 04 2026 05:34 AM -
యువకుడు అదృశ్యం
పర్లాకిమిడి: మతిస్థిమితం కోల్పోయిన యువకుడు సిద్ధేశ్వర సాబత్ (34) ఈ నెల ఒకటో తేదీ నుంచి కనబడడం లేదని తండ్రి అప్పన్న సాబత్ స్థానిక పోలీసు ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒడియాలో తక్కువగా మాట్లాడుతున్న ఈ యువకుడు మహేంద్ర మేళాకు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
Thu, Jun 04 2026 05:34 AM -
ఢిల్లీలో ఘోరం
న్యూఢిల్లీ: నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఢిల్లీలోని ఫ్లోరిష్ స్టే బీ అండ్ బీ హోటల్ బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మసిబొగ్గులా మారింది.
Thu, Jun 04 2026 05:33 AM -
" />
ప్రారంభోత్సవం చేయాలి...
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. పంచాయతీ భవనం నిర్మించి రెండేళ్లు గడిచినా ప్రారంభించడం లేదు. అంగన్వాడీ కేంద్రంలోని అదనపు గదిలో పంచాయతీ కార్యాలయం కొనసాగుతోంది. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం.
Thu, Jun 04 2026 05:28 AM