-
మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. దీని స్థానంలో ఆధునికమైన, పారదర్శకమైన ‘ఆదాయపు పన్ను చట్టం 2025’, ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ అమలులోకి రానున్నాయి.
-
సీఎం హిమంత పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
గువాహటి: బీజేపీ పాలిత అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బరిలో నిలిచిన జలూక్బారీలో కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియాంగ్ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది.
Wed, Mar 25 2026 08:42 AM -
సోనియా గాంధీకి అస్వస్థత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.
Wed, Mar 25 2026 08:41 AM -
ప్రభాస్‌తో సినిమా ఛాన్స్.. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా: రాశి
సీనియర్ హీరోయిన్ రాశి మరోసారి ప్రభాస్‌పై అభిమానాన్ని చూపించారు. టాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాశి.. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇండస్ట్రీలోని అగ్ర హీరోలతో కలిసి నటించింది.
Wed, Mar 25 2026 08:38 AM -
తెల్లారుతూనే భీతావహం.. ‘డబుల్ డెక్కర్’ బోల్తా పడి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం తెల్లారుతూనే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Wed, Mar 25 2026 08:30 AM -
టైరు పేలి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
సాక్షి,నంద్యాల: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
Wed, Mar 25 2026 08:19 AM -
‘ఐపీఎల్ మరో స్థాయికి వెళ్లిపోయింది’
ఐపీఎల్లో ఫ్రాంచైజీలుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రికార్డు ధరకు అమ్ముడుపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Wed, Mar 25 2026 08:14 AM -
నటుడు సుదీప్‌కు గుడి కట్టిన వీరాభిమాని
తమ అభిమాన నటీనటులకు ఆలయాలు కట్టి పూజలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన నటీనటులకు తమిళ సినీ అభిమానులు గుడి కట్టించడమే విశేషం. అలా ఇంతకుముందు ఉత్తరాదికి చెందిన తమిళనాడులో ఆమె వీరాభిమాని గుడి కట్టించి ఆరాధించిన విషయం తెలిసిందే.
Wed, Mar 25 2026 08:12 AM -
‘గ్రామాల్లో కాషాయ జెండా ఎగరాలి’
మదనాపురం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.
Wed, Mar 25 2026 08:09 AM -
" />
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
వనపర్తి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంఐడీసీ ఇంజినీర్లను ఆదేశించారు.
Wed, Mar 25 2026 08:09 AM -
‘ఐరాడ్’తో ప్రమాదాల నివారణకు చర్యలు
వనపర్తి: ఐరాడ్ (ఇంటిగ్రేటెడ్ రోడ్డు యాక్సిడెంట్ డాటా బేస్) అప్లికేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు.
Wed, Mar 25 2026 08:09 AM -
" />
గుడిపర్తి రిజర్వాయర్‌ను పరిశీలించిన మాజీ మంత్రి
గోపాల్పేట: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో జలకళ అని, తెలంగాణ సాకారమయ్యకే సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన రేవల్లి మండలంలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను రైతులతో కలిసి సందర్శించారు.
Wed, Mar 25 2026 08:09 AM -
నారాయణపేట
ఎట్టకేలకు బాధ్యతలుబుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
Wed, Mar 25 2026 08:06 AM -
వదంతుల హోరు.. బంకుల్లో వాహనాల జోరు
7
Wed, Mar 25 2026 08:06 AM -
" />
‘టీబీ రహితరాష్ట్రంగా మార్చుదాం’
ధన్వాడ: తెలంగాణ రాష్ట్రాన్ని టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్యాశాఖ అధికారి జయచంద్రమోహన్ పిలుపునిచ్చారు.
Wed, Mar 25 2026 08:06 AM -
అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
● మహిళా సర్పంచులు నాయకత్వ పటిమ పెంపొందించుకోవాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
Wed, Mar 25 2026 08:04 AM -
" />
సమస్యల పరిష్కారానికి కృషి
కందనూలు: జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పుర చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Mar 25 2026 08:04 AM -
కాసుల కక్కుర్తి!
జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలుబాలికలకూ అబార్షన్లు..
Wed, Mar 25 2026 08:03 AM -
క్షయ నిర్మూలనే లక్ష్యం
వెల్దండ: క్షయవ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కె.రవికుమార్ అన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా మంగళవారం వెల్దండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Wed, Mar 25 2026 08:03 AM -
పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
కృష్ణా: మండలంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సూపర్ థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు జెన్కో అధికారులు మంగళవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Wed, Mar 25 2026 08:01 AM -
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు తరలిన ఖోఖో జట్టు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ పురుషుల ఖోఖో జట్టు మంగళవారం తరలివెళ్లింది. కర్ణాటకలోని దేవాగిరి యూనివర్సిటీలో జరిగే పోటీల్లో విద్యార్థులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు వీసీ శ్రీనివాస్ ట్రాక్షూట్లను అందజేశారు.
Wed, Mar 25 2026 08:01 AM -
ఈత.. మిగల్చొద్దు కడుపు కోత!
మహబూబ్‌నగర్ క్రైం/వనపర్తి: వేసవి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులు, క్వారీలు, కాల్వలు, డ్యాంల్లో ఈత పడేందుకు వెళ్తున్న చిన్నారులు, యువకులు, విద్యార్థులు అజాగ్రత్తగా ఉంటూ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చుతున్నారు.
Wed, Mar 25 2026 08:01 AM -
సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు
కందనూలు: సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
Wed, Mar 25 2026 08:01 AM
-
మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. దీని స్థానంలో ఆధునికమైన, పారదర్శకమైన ‘ఆదాయపు పన్ను చట్టం 2025’, ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ అమలులోకి రానున్నాయి.
Wed, Mar 25 2026 08:45 AM -

ఇరాన్ పతనమే లక్ష్యంగా ? సౌదీ బిగ్ ప్లాన్

వైఎస్ జగన్ ను కలిసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

Wed, Mar 25 2026 08:07 AM