-
స్టార్‌లింక్‌పై ఆధారపడితే భారత్‌కు ముప్పు?
మారుమూల ప్రాంతాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించగల సామర్థ్యం స్టార్‌లింక్ సొంతం. అయితే, అదే ఈ సాంకేతికత దేశ భద్రతకు సవాలుగా మారితే?
-
బన్నీ- లోకేశ్ మూవీ ఆగిపోయిందా.. అసలు నిజమిదే..!
ఐకాన్ స్టార్ బన్నీ ప్రస్తుతం రాకాతో బిజీగా ఉన్నారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ అల్లు అర్జున్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
Sun, Oct 11 2026 07:32 AM -
అమెరికాలో కాల్పుల కలకలం 9 మంది మృతి
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఈరీలో శుక్రవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
Sun, Oct 11 2026 07:26 AM -
ఊతప్ప మెరుపులు వృథా.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి
షార్జా వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్-2026) టోర్నీలో ఇండియా చాంపియన్స్ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. శనివారం రాత్రి సౌతాఫ్రికా చాంపియన్స్ 4 వికెట్ల తేడాతో ఇండియా చాంపియన్స్‌పై విజయం సాధించింది.
Sun, Oct 11 2026 07:09 AM -
రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి.. 12 మంది మృతి!
రియాద్: రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆదివారం తెల్లవారుజామున క్షిపణి దాడి జరిగినట్లు సౌదీ పౌర విమానయాన అధికారులు తెలిపారు.
Sun, Oct 11 2026 07:07 AM -
కంటెస్టెంట్స్‌కు నాగ్ మాస్ క్లాస్.. ఈ వారం ఊహించని ఎలిమినేషన్..!
బిగ్‌బాస్ రియాలిటీ షో అప్పుడే ఐదోవారం ఎండింగ్‌కు వచ్చేసింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే చాలు.. నాగార్జున్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఈ వారంలో హౌస్‌లో జరిగిన సంఘటనలు, వివాదాలపై క్లాస్ పీకడం జరుగుతుంది. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్లో మరింత ఆసక్తికరంగా మారింది.
Sun, Oct 11 2026 07:01 AM -
తాహిర్ హుస్సేన్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: 2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను ఢిల్లీ కోర్టు ఒకటి దోషిగా నిర్ధారించింది. ఇదే కేసులో మరో 12 మందిపై మోపిన ఆరోపణలను కొట్టివేసింది.
Sun, Oct 11 2026 06:42 AM -
‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ కాదిది: ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు.
Sun, Oct 11 2026 06:37 AM -
దేశంలో అరాచకానికి విపక్షాల కుట్ర!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ శాంతిభద్రతలకు భగ్నం కలిగించడంతోపాటు, అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ మండిపడ్డారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Sun, Oct 11 2026 06:33 AM -
పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు తనను అడ్డుకుని, అక్రమంగా నిర్బంధించారంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)
Sun, Oct 11 2026 06:29 AM -
ఎనిమిది నోబెల్ అవార్డులివ్వాలి!
వాషింగ్టన్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నార్వేపై విమర్శలు గుప్పించారు.
Sun, Oct 11 2026 06:24 AM -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన క్రిస్టా పైక్
నాష్విల్లె(టెన్నెస్సీ): విషపు ఇంజెక్షన్‌తో అమలు చేసిన మరణ శిక్ష విఫలమై, ఆస్పత్రిలో చేరిన క్రిస్టా పైక్(50)కోలుకుని తిరిగి జైలుకు చేరుకుంది.
Sun, Oct 11 2026 06:17 AM -
ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
ప్యారిస్: మైనర్ బాలికలతోపాటు చిన్న వయసు యువతులను బలవంతంగా లైంగిక కార్యకలాపాలకు వాడుకున్న ఓ భారతీయ వ్యక్తికి ప్యారిస్ కోర్టు ఇరవై ఏళ్ల జైలు శిక్షవిధించినట్లు అధికారులు తెలిపారు.
Sun, Oct 11 2026 06:12 AM -
బాల నేరస్తుల పేర్లు ప్రచురించవద్దు!
న్యూఢిల్లీ: చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో చిక్కుకునే పిల్లల పేర్లను వార్తుల, ఇంటర్నెట్లలో ప్రసారం చేయడం సరికాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శనివారం స్పష్టం చేశారు.
Sun, Oct 11 2026 06:06 AM -
ఎన్నికల్లో ఓడితేఅక్రమాలు జరిగినట్టా..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచినప్పుడు మాట్లాడనివారు, ఓటమి పాలైనప్పుడు మాత్రం రిగ్గింగ్ జరిగినట్టు తీవ్ర ఆరోపణలు చేయడాన్ని పలువురు మాజీ బ్యూరోక్రాట్లు తప్పుబట్టారు.
Sun, Oct 11 2026 05:57 AM -
కరికాలలో ఫిక్స్
ఆది సాయికుమార్‌తో ‘శంబాల’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు, దర్శకుడు యుగంధర్ ముని కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘కరికాల’. ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు.
Sun, Oct 11 2026 05:53 AM -
సాక్షి కార్టూన్: 11-10-2026
సాక్షి కార్టూన్: 11-10-2026
Sun, Oct 11 2026 05:50 AM -
గ్లామర్ పాత్రలకే పరిమితం కావడం లేదు: హీరోయిన్ శ్రీనిధి శెట్టి
‘‘కమర్షియల్ హంగులతో కూడిన హీరో సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూనే, నటనకు స్కోప్ ఉండే ఫిమేల్ సెంట్రిక్ చిత్రాల్లోనూ నటించాలని ఉంది.
Sun, Oct 11 2026 05:47 AM -
చరిత్రకు నిలయం... తిరుమల మ్యూజియం!
తిరుమలలో శ్రీవారి దర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభూతి అయితే, ఆ దర్శనం వెనుక దాగిన శతాబ్దాల చరిత్రను కళ్లముందు ఆవిష్కరించే మరో ప్రపంచం ఇప్పుడు భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
Sun, Oct 11 2026 05:45 AM -
నేటి నుంచి స్పెషల్ టెట్
సాక్షి, అమరావతి: ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష–2026(స్పెషల్ టెట్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.
Sun, Oct 11 2026 05:44 AM -
రష్యా నుంచి డీజిల్ కొంటాం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలకు, చర్యలకు అర్థాలే వేరు.
Sun, Oct 11 2026 05:44 AM -
నా సినిమాలకు టికెట్ హైక్ ఉండదు: విజయ్ దేవరకొండ
‘‘రణబాలి’ సినిమా ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ హై ఇస్తుంది. ఎంగేజింగ్‌గా ఉంటుంది. మన చరిత్ర గురించి వచ్చిన ‘రణబాలి’ సినిమాకుమంచి ప్రేక్షకాదరణ లభిస్తే, ఈ తరహా సినిమాలు మరిన్ని వస్తాయి. అందుకే మేం ఈ సినిమాను చాలా బాధ్యతగా, జాగ్రత్తగా చేశాం.
Sun, Oct 11 2026 05:41 AM -
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లు కొలువుదీరిన బెజవాడ ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
Sun, Oct 11 2026 05:40 AM -
లోకల్ నంబర్లతోనే పాక్ ‘హనీ’ స్కెచ్.!
సాక్షి, విశాఖపట్నం: దేశ భద్రతకు అత్యంత కీలకమైన విశాఖపట్నం నేవల్ బేస్ కేంద్రంగా జరిగిన హనీట్రాప్ వ్యవహారంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
Sun, Oct 11 2026 05:36 AM -
పచ్చని సంసారంలో ‘అత్తింటి ఇల్లు’ చిచ్చు!
కురవి: పచ్చని సంసారంలో కుటుంబ కలహాలు చిచ్చుపెట్టాయి. అత్తింటి స్థలంలో కట్టుకున్న ఇల్లును రెండు రోజుల్లో ఖాళీ చేయాలని పెద్దలు తీర్మానం చేయడంతో భార్యతో భర్త గొడవ పడ్డాడు.
Sun, Oct 11 2026 05:31 AM

Sun, Oct 11 2026 07:44 AM -