-
ఇందిరమ్మ ఇళ్లు
నిమ్జ్ నిర్వాసితులకుశుక్రవారం జహీరాబాద్‌లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో కలెక్టర్ క్రాంతి, మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ,
ఎంపీ సురేశ్ షెట్కార్, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మాణిక్‌రావు తదితరులు
-
మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం
మంత్రి కొండా సురేఖSat, May 24 2025 10:06 AM -
" />
నేడు డయల్ యువర్ డీఎం
సంగారెడ్డి టౌన్: ఆర్టీసీ ప్రయాణికుల సలహాలు సూచనలకు శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రయాణికులు 99592 26267 నంబర్‌కు సంప్రదించవచ్చని సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఉపేందర్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.
Sat, May 24 2025 10:06 AM -
ఆపరేషన్ కగార్‌ను విరమించాలి
కేంద్రానికి వామపక్షాలు విజ్ఞప్తిSat, May 24 2025 10:06 AM -
నిమ్జ్ రైతుల ముందస్తు అరెస్టు
మామిడ్గిలో స్వల్ప ఉద్రిక్తత
Sat, May 24 2025 10:06 AM -
కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం
రామచంద్రాపురం(పటాన్చెరు): నిత్యం రైతుల మధ్యలో ఉంటూ రైతుల సంక్షేమానికే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు.
Sat, May 24 2025 10:06 AM -
శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
సంగారెడ్డి క్రైమ్: ఔత్సాహికులైన పట్టణ యువత, మహిళలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అండగా నిలుస్తోంది జిల్లా కేంద్రంలోని సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్)శిక్షణ కేంద్రం.
Sat, May 24 2025 10:06 AM -
ఎండోమెంట్ భూములు కబ్జా
దుబ్బాకరూరల్: అక్రమ కబ్జాదారులు ప్రభుత్వ భూములే కాకుండా ఎండోమెంట్ భూములను కూడా కబ్జాకు పాల్పడుతున్నారు. దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది.
Sat, May 24 2025 10:06 AM -
కన్న తల్లే హత్య చేసింది
దుబ్బాక: మావనత్వం మంటగలిసింది.. నవమాసాలు మోసి.. పేగు తెంచుకొని పుట్టిన రెండు మాసాల పసికందును ఆ కర్కశ తల్లి బావిలో వేసి కడతేర్చింది.. ఆపై తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారంటూ డ్రామాకు తెరలేపింది..
Sat, May 24 2025 10:06 AM -
విద్యార్థులను తీర్చిదిద్దే నిలయాలు కేవీలు
ఝరాసంగం(జహీరాబాద్): విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే నిలయాలు కేంద్రీయ విద్యాలయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Sat, May 24 2025 10:06 AM -
మల్లన్న ఆలయంలో వేలం పాటలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం బహిరంగ వేలం పాటలు ఈవో అన్నపూర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. టెండర్లలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.
Sat, May 24 2025 10:06 AM -
13 కిలోల గంజాయి స్వాధీనం
ఇద్దరు వలస కూలీలు అరెస్ట్
Sat, May 24 2025 10:06 AM -
" />
ఎమ్మెల్యేను కలిసిన ఏసీపీ
షాద్‌నగర్: మహబూబ్‌నగర్ నుంచి షాద్‌నగర్ ఏసీపీగా బదిలీపై వచ్చిన లక్ష్మీనారాయణ శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన వీర్లపల్లి శంకర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.
Sat, May 24 2025 10:05 AM -
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలోని పలు హాస్టళ్లపై ఫుడ్‌సేఫ్టీ, టౌన్‌ప్లానింగ్, హెల్త్, తదితర విభాగాల అధికారులతో ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.
Sat, May 24 2025 10:05 AM -
సమన్వయంతోనే ప్రమాదాల నియంత్రణ
సాక్షి,సిటీబ్యూరో: అగ్ని ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విద్యుత్, టౌన్‌ప్లానింగ్, హైడ్రా, ఫైర్‌సేఫ్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు.
Sat, May 24 2025 10:05 AM -
కల్వకుర్తికి ఎనిమిది సబ్స్టేషన్లు
ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గానికి నూతనంగా ఎనిమిది సబ్స్టేషన్లు, 300 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మానసాగర్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
Sat, May 24 2025 10:05 AM -
289 మంది పోకిరీలకు కౌన్సెలింగ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో యువతులు, మహిళల్ని వేధిస్తూ ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్య షీ–టీమ్స్‌కు చిక్కిన 289 మంది పోకిరీలకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
Sat, May 24 2025 10:05 AM -
సొంతింటి కల సాకారమే లక్ష్యం
యాచారం: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానన్నారు.
Sat, May 24 2025 10:05 AM -
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
కడ్తాల్: ప్రకృతిని పరిరక్షిస్తూ, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ.. అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ అనిత, డాక్టర్ సుప్రజ, డాక్టర్ శిరీష, డాక్టర్ బాలునాయక్ అన్నారు.
Sat, May 24 2025 10:05 AM -
మాజీ ఉప సర్పంచ్ మృతి
కడ్తాల్: మండల పరిధి సాలార్‌పూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కేతావత్ బీచ్యానాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి శుక్రవారం.. బీచ్యానాయక్ పార్థీవదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.
Sat, May 24 2025 10:05 AM -
విస్తరణ లేదు.. వంతెన రాదు!
అబ్దుల్లాపూర్‌మెట్: పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా విజయవాడ జాతీయ రహదారి విస్తరణ చేపట్టాలని వచ్చిన ప్రతిపాదనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. విస్తరణకు పచ్చజెండా ఊపింది. ఏడాదిన్నర పాటుగా పనులు కొనసాగుతున్నాయి. తుది దశకు చేరుకున్నాయి.
Sat, May 24 2025 10:05 AM -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ, ద్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
Sat, May 24 2025 10:05 AM -
నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
● కేశంపేట ఎంపీడీఓ కిష్టయ్య
● పలు గ్రామాల్లో ఇందిరమ్మఇళ్లకు భూమిపూజ
Sat, May 24 2025 10:05 AM -
మా పిల్లలను సర్కారు బడిలో చేర్పిస్తాం
మంచాల: ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలనుచేర్పిస్తామని పలువురు ముస్లింలు ప్రకటించారు. శుక్రవారం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నిర్వహించిన మనఊరు– మనబడి కార్యక్రమంలో భాగంగా అంబేడ్కర్ చౌరస్తాలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
Sat, May 24 2025 10:05 AM -
సకాలంలో ధాన్యం కొంటున్నాం..
ఆమనగల్లు: రైతులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు.
Sat, May 24 2025 10:05 AM