-
ఒకరి ‘దూరం’.. ఇద్దరినీ ‘చేరువ’ చేసింది
కోనరావుపేట(వేములవాడ): చిన్న చిన్న భేదాలతో పలకరింపునకు దూరమైన సొంత అన్నదమ్ములను బంధువు మరణం కలిపింది. వివరాలు.. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల నాగయ్య, మామిండ్ల రామయ్య సొంత అన్నదమ్ములు.
-
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అనంతగిరి: నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా పీఎస్‌ల వారీగా నమోదైన కేసుల సంఖ్య, పురోగతిపై సమీక్ష చేశారు.
Wed, May 21 2025 08:42 AM -
కార్మిక సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: కార్మిక సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు.
Wed, May 21 2025 08:42 AM -
మిల్లులకు ధాన్యం బస్తాలు
బషీరాబాద్: మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ఎక్కడి వడ్లు అక్కడే శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు స్పందించారు.
Wed, May 21 2025 08:42 AM -
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్
Wed, May 21 2025 08:42 AM -
ముందు చూపే సాగుకు మందు
దుబ్బాకటౌన్: మరి కొన్ని రోజుల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచే రైతులు ప్రణాళికబద్ధంగా సాగుకు సిద్ధమైతే మంచి దిగుబడులు సాధించవ్చని ఏరువాక వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ రైతులకు సూచిస్తున్నారు.
Wed, May 21 2025 08:41 AM -
ఆటోలోనే డ్రైవర్ మృతి
రామాయంపేట(మెదక్): ఆటోలో నిద్రించిన డ్రైవర్ అందులోనే మృత్యువాత పడ్డ ఘటన మంగళవారం రామాయంపేటలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్‌కు చెందిన ప్రవీణ్‌గౌడ్ (35) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Wed, May 21 2025 08:41 AM -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
హుస్నాబాద్‌లో ఎదురెదురుగా
ఢీకొన్న ఆటో, కారు
Wed, May 21 2025 08:41 AM -
జూన్ 2 నుంచి చెక్కుల పంపిణీ..
రాజీవ్ యువ వికాసంలో భాగంగా సిబిల్ స్కోర్‌ను ప్రమాణికంగా తీసుకుంటే బ్యాంకు లావాదేవీలు జరిపే వారికే పథకం వస్తుందని, ఇందులో పేద నిరుద్యోగులైన అర్హులకంటే అనర్హులకే లబ్ది చేకూరే అవకాశాలు ఉంటాయని ఆందోళనకు గురయ్యారు.
Wed, May 21 2025 08:41 AM -
" />
పశువుల అక్రమ రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు
సిద్దిపేట సీపీ అనురాధ
Wed, May 21 2025 08:41 AM -
మద్యం లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా
డ్రైవర్ మృతిWed, May 21 2025 08:41 AM -
ఆర్వీఎంలో అరుదైన శస్త్ర చికిత్స
ములుగు(గజ్వేల్) : మండలంలోని లక్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రి వైద్యులు మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఆస్పత్రి సీఈఓ శ్రీనివాస్‌రావు కథనం మేరకు..
Wed, May 21 2025 08:41 AM -
మృత్యుఘోష
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025పెళ్లింటWed, May 21 2025 08:41 AM -
పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి
Wed, May 21 2025 08:41 AM -
కమనీయం.. గోవిందుడి కల్యాణం
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025హాజరైన చినజీయర్ స్వామి ● గోవింద నామస్మరణతో మార్మోగిన జిల్లా కేంద్రంWed, May 21 2025 08:40 AM -
రుతు పరిశుభ్రతతోనే ఆరోగ్యం
● మెన్స్ట్రువల్ కప్స్‌తో ఎంతో మేలు ● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్Wed, May 21 2025 08:40 AM -
ఘటాభిషేకం.. చక్రతీర్థం
వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం
Wed, May 21 2025 08:40 AM -
మెప్మా అక్రమాలపై విచారణ ముమ్మరం
త్వరలోనే నివేదిక అందజేస్తాం: ఆడిట్ అధికారి వెల్లడిWed, May 21 2025 08:40 AM -
త్వరలోనే భూ సమస్యలు కొలిక్కి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిWed, May 21 2025 08:40 AM -
లోక్‌అదాలత్‌లో అధిక కేసులు పరిష్కరిద్దాం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
● సిద్దిపేట కోర్టులో పోలీసు, ఎకై ్సజ్,
రెవెన్యూ అధికారులతో సమావేశం
Wed, May 21 2025 08:40 AM -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
వానాకాలం సీజన్లో
3.50 లక్షల ఎకరాల్లో సాగు
● 3 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి
● ఈసారి సన్నాలు పెరిగే అవకాశం?
Wed, May 21 2025 08:39 AM -
బోధనలో మెలకువలు తప్పనిసరి
మెదక్ కలెక్టరేట్: ఉపాధ్యాయులు శిక్షణ సమయంలో బోధనలో మెలకువలు నేర్చుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ఫర్ ప్రైమరీ టీచర్స్‌కు 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Wed, May 21 2025 08:39 AM -
లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగొద్దు
హౌసింగ్ పీడీ మాణిక్యం
Wed, May 21 2025 08:39 AM -
24న కన్వెన్షన్ సెంటర్ లీజు వేలం
రామాయంపేట(మెదక్): మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ (ఫంక్షన్ హాలు) లీజు ఇవ్వడానికి ఈనెల 24న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేందర్ పేర్కొన్నారు.
Wed, May 21 2025 08:39 AM -
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు
కొల్చారం(నర్సాపూర్)/కౌడిపల్లి(నర్సాపూర్): పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్‌లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని జిల్లా సంస్థ గత ఎన్నికల ఇన్చార్జి వరప్రసాద్ పేర్కొన్నారు.
Wed, May 21 2025 08:39 AM

Wed, May 21 2025 08:43 AM -