-
రూ.10 వేలు కట్టండి.. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులకు అప్పుడే ఆర్థిక భారం మొదలైంది.
-
అమెరికా పొమ్మంటోంది... జర్మనీ రమ్మంటోంది!
సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షలకుపైగా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారు.
Sun, Aug 03 2025 04:48 AM -
ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే చచ్చిపోయిందని అన్నారు.
Sun, Aug 03 2025 04:48 AM -
జీసీసీల్లో కొలువుల సందడి
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి.
Sun, Aug 03 2025 04:41 AM -
సుఖీభవ పేరుతో సెట్టింగ్ డ్రామా
ఒంగోలు సిటీ: ‘పంజాబీ దాబాలాంటి సెట్టింగ్ వేసి.. 50 నుంచి 60 నులక మంచాలపై మహిళలు, రైతులను కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు వెనుక గడ్డివాము, ఒక ట్రాక్టర్ పెట్టి..
Sun, Aug 03 2025 04:37 AM -
కార్యాలయ ఉద్యోగులకు డిమాండ్
ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూలైలో మెరుగయ్యాయి. ఈ మార్కెట్ 7 శాతం వృద్ధిని చూసినట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ అధ్యయన నివేదిక ప్రకటించింది.
Sun, Aug 03 2025 04:35 AM -
చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు.. ఉండబోదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/దర్శి : ‘చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్..’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయట పెట్టారు.
Sun, Aug 03 2025 04:31 AM -
ట్రంప్ చెప్పింది అబద్ధం
వాషింగ్టన్: రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుడ్లురిమి చూసినా భారత్ ఏమాత్రం బెదరలేదని తాజాగా వెల్లడైంది.
Sun, Aug 03 2025 04:23 AM -
‘స్వదేశీ’ విప్లవం ప్రారంభిద్దాం
వారణాసి: స్వదేశీ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
Sun, Aug 03 2025 04:08 AM -
రండి.. దోచుకోండి!
తమకు కావాల్సిన వారికి విలువైన భూములను కూటమి ప్రభుత్వం ఎలాంటి జంకు లేకుండా ధారాదత్తం చేస్తోంది. రూ.వేల కోట్ల విలువైన భూములను పప్పుబెల్లాలకు ఇచ్చేస్తోంది.
Sun, Aug 03 2025 04:00 AM -
టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా
తిరువూరు: ఆంధ్ర నుంచి తెలంగాణకు టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
Sun, Aug 03 2025 03:50 AM -
జిల్లాకు సంపూర్ణత అభియాన్ అవార్డు
చుంచుపల్లి: వెనుకబడిన జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో అభివృద్ధి సూచికలన్నింటినీ సమర్థంగా సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రశంసలు అందుకుంది.
Sun, Aug 03 2025 03:40 AM -
స్థానిక పోరుకు సన్నద్ధం !
● రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ ● గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయం ● జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుSun, Aug 03 2025 03:40 AM -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sun, Aug 03 2025 03:40 AM -
రామాలయ ఈఓ బదిలీ
● ఆర్అండ్బీ శాఖకు కేటాయింపు ● భద్రాచలం ఆర్డీఓ దేవాదాయ శాఖకు.. ● దామోదర్రావుకే ఆలయ ఈఓ బాధ్యతలు ?Sun, Aug 03 2025 03:40 AM -
ప్రామాణిక గ్రంథంగా ‘ఇలవేల్పుల చరిత్ర’
భద్రాచలం: గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భవిష్యత్ తరాలకు తెలిసేలా రూపొందిస్తున్న ఇలవేల్పుల గ్రంథం ప్రామాణికంగా మారుతుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Sun, Aug 03 2025 03:40 AM -
ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సమాధానం చెప్పాలి
సింగరేణి(కొత్తగూడెం): ఆపరేషన్ సింధూర్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Sun, Aug 03 2025 03:40 AM -
పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకోండి
గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంగతల్లి, జెడ్పీటీసీ గాయత్రిదేవి, సర్పంచ్ ఉషారాణి, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్‌నాయుడు పాల్గొన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
ప్రజలను మోసగించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
అరకులోయటౌన్: ప్రజలను మోసగించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. పెదలబుడు పంచాయతీ పరిధిలోని మూడు ప్రాంతాల్లో పార్టీ కమిటీ నియామకాన్ని పర్యవేక్షించారు.
Sun, Aug 03 2025 03:40 AM -
స్వచ్ఛంద సంస్థ, దాతల ఔదార్యంతో పాఠశాలకు భవనం
● పాఠశాల ప్రారంభం ● విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షంSun, Aug 03 2025 03:40 AM -
ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు
కశింకోట: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న దాదాపు అరకోటి రూపాయల విలువైన 262 కిలోల గంజాయిని శనివారం కశింకోటలో పోలీసులు పట్టుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
ఘనంగా బళ్లారి రాఘవ జయంతి
పాడేరు : ఉన్నత విద్యను అభ్యసించి, లాయర్ వృత్తిని చేపట్టి నాటకరంగం మీద ఉన్న మక్కువతో తాను సంపాదించిన యావత్తు నాటక రంగ పురోగతికి త్యాగం చేసిన వ్యక్తి బళ్లారి రాఘువ కలెక్టరఱ్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ అన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
రోడ్డుకు అడ్డంగా నిలిచిన కంటైనర్
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు – చోడవరం ప్రధాన రహదారి రాజపురం మొదటి మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా కంటైనర్ శనివారం రాత్రి నిలిచిపోయింది. దీంతో రహదారికి అటు ఇటుగా సుమారు రెండు కిలో మీటర్ల మేర వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించాయి.
Sun, Aug 03 2025 03:38 AM -
ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
Sun, Aug 03 2025 03:38 AM -
వైద్య రంగం పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. దీంతో ఇప్పటికే మంజూరైన కాలేజీలు కనుమరుగయ్యాయి. కేటాయించిన సీట్లు వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వ హోమియోపతి వైద్య రంగం కూడా అచేతనంగా మారింది. తాజాగా కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి పీజీ సీట్లను ఒక్కట
కడప రూరల్: ప్రభుత్వ హోమియోపతి కాలేజీలు కడపతోపాటు గుడివాడ, రాజమండ్రిలో మాత్రమే ఉన్నాయి. పాలకుల నుంచి ఆలన..పాలన లేకపోవడంతో ఈ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రధానంగా ఈ వైద్య రంగంలో విద్యను అభ్యసించే వారికి కష్టతరంగా మారింది.
Sun, Aug 03 2025 03:38 AM

Sun, Aug 03 2025 04:59 AM -