-
ఓ మంచి జ్ఞాపకంలాంటి సినిమా
‘‘సుందరకాండ’ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్, పాటలకి చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడొచ్చు. వినాయక చవితికి మా చిత్రం విడుదలవుతుండటం సంతోషంగా ఉంది.
-
విజేత అరోనియన్
సెయింట్ లూయిస్ (అమెరికా): గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు.
Sun, Aug 17 2025 04:14 AM -
మరోసారి పవర్‌ఫుల్‌గా..
శక్తిమంతమైన పాత్రల్లో రమ్యకృష్ణ ఏ స్థాయిలో విజృంభించగలరో చెప్పడానికి ‘రాజమాత శివగామి’ పాత్ర ఒక ఉదాహరణ. ‘బాహుబలి’లోని ఆ పాత్రను రమ్యకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఆమె నటించారు. ఇప్పుడు ఈ పాత్ర ప్రస్తావన ఎందుకంటే...
Sun, Aug 17 2025 04:11 AM -
కథ విన్నారా?
హీరో నాగచైతన్య, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ కథను రెడీ చేసి, నాగచైతన్యకు వినిపించారట.
Sun, Aug 17 2025 04:06 AM -
నిబంధనల ప్రకారమే తీసుకున్నాం!
చెన్నై: దక్షిణాఫ్రికా సంచలన బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను ఐపీఎల్–2025 సీజన్ మధ్యలో జట్టులో తీసుకోవడం గురించి వివాదంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వివరణ ఇచ్చిoది.
Sun, Aug 17 2025 04:05 AM -
తాన్యా హేమంత్‌కు సింగిల్స్ టైటిల్
న్యూఢిల్లీ: సైపాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ తాన్యా హేమంత్ విజేతగా నిలిచింది.
Sun, Aug 17 2025 03:59 AM -
ఫైనల్లో అనాహత్
బేగా (ఆస్ట్రేలియా): ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) చాలెంజర్ టూర్ ఈవెంట్లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Sun, Aug 17 2025 03:56 AM -
ప్రశాంతమైన కన్మణి
పవన్ కల్యాణ్, ప్రియాంకా అరుళ్ మోహన్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
Sun, Aug 17 2025 03:54 AM -
వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు?
ఒకప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని, థియేటర్స్ దొరికితే చాలు... సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాన్–థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు, బాక్సాఫీస్పోటీ, ఓటీటీ సంస్థల నిబంధనలు...
Sun, Aug 17 2025 03:48 AM -
డిజిటల్ పునర్జన్మ!
మనకిష్టమైన వారు భౌతికంగా మరణించినా మనం వారితో మాట్లాడొచ్చు. ఇదెలా సాధ్యం? భవిష్యత్‌లో చోటుచేసుకోబోయే మార్పుల గురించి ముందుచూపుతో ఊహించే కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్న దానిని బట్టి చూస్తే..
Sun, Aug 17 2025 01:14 AM -
ఒక్కటి దాటినా కోతే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లలోపు ఉంటే గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తోంది.
Sun, Aug 17 2025 01:04 AM -
త్వరగా సమాధానం ఇవ్వకుంటే ‘లాపతా ఈసీ’ అని కూడా పెడతార్సార్!

Sun, Aug 17 2025 12:55 AM -
ఈ రాశి వారికి భూలాభాలు.. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.నవమి రా.8.32 వరకు తదుపరి దశమి, నక్షత్రం: కృత్తిక ఉ.6.45 వరకు తదుపరి రోహిణి,
Sun, Aug 17 2025 12:48 AM -
జెలెన్స్కీ, (ఉక్రెయిన్ అధ్యక్షుడు) రాయని డైరీ
శుక్రవారం అలాస్కాలో ట్రంప్, పుతిన్ కలిసినప్పుడు చరిత్రలో నేను చదువుకున్న ‘యాల్టా’ సమావేశమే నాకు గుర్తుకొచ్చింది!
Sun, Aug 17 2025 12:41 AM -
అధర్మం నాలుగు పాదాలపై...
శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ‘పరిత్రాణాయ సాధూనామ్, వినాశాయ చదుష్కృతామ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అనే సందేశాన్ని మన జనజీవన స్రవంతితో సమ్మేళన పరిచిన భగవానుడాయన.
Sun, Aug 17 2025 12:34 AM -
డేటింగ్ యాప్స్, సహజీవనంపై స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) దేశంలో పెరిగిపోతున్న సహజీవనం సంస్కృతిపై తనదైన శైలిలో స్పందించింది.
Sun, Aug 17 2025 12:02 AM -
మస్క్ తొలగించిన సీఈవో.. మళ్లీ ‘ప్యారలల్’గా దూసుకొచ్చాడు!
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ మళ్లీ టెక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన కొత్త ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ ఇటీవలే 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది.
Sat, Aug 16 2025 10:05 PM -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు.
Sat, Aug 16 2025 09:48 PM -
‘నక్సల్స్ ముక్త్ భారత్ మా ధ్యేయం’
కరీంనగర్: నక్సల్స్(మావోయిస్టులు) ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ వంటి ఆపరేషన్లను ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్.
Sat, Aug 16 2025 09:30 PM -
టీమిండియాకు గుడ్ న్యూస్.. కెప్టెన్ సాబ్ ఫుల్ ఫిట్
ఆసియాకప్-2025కు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందింది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న సూర్యకుమార్ తన ఫిట్నెస్ పరీక్షను క్లియర్ చేశాడు.
Sat, Aug 16 2025 09:28 PM -
అట్లాంటాలో శంకర నేత్రాలయ సేవా దీక్ష..
గ్రామీణ భారత్‌లో అంధత్వ నిర్మూలన లక్ష్యంతో శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
Sat, Aug 16 2025 09:21 PM -
కార్మికుల సమ్మె.. అక్కడివరకు పరిస్థితి రానివ్వొద్దు: నారాయణమూర్తి
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు ఇచ్చే వేతనాలు 30 శాతం మేర పెంచాలని వర్కర్స్ కోరగా.. నిర్మాతలు వైపు నుంచి సానుకూల స్పందన అయితే రాలేదు. పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ.. ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియట్లేదు.
Sat, Aug 16 2025 09:15 PM -
క్రేజీ క్యాష్.. పెరుగుతున్న చలామణీ నగదు
రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం... 5 ఏళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది. 2020–21లో 2.08 లక్షల నకిలీ నోట్లను గుర్తిస్తే... 2024–25లో వాటి సంఖ్య 2.17 లక్షలకు పెరిగింది. ముఖ్యంగా రూ.500 (ఎమ్జీ కొత్త సిరీస్) అప్పట్లో 39 వేలకుపైగా ఉంటే...
Sat, Aug 16 2025 09:07 PM

Sun, Aug 17 2025 04:15 AM -

Sat, Aug 16 2025 09:07 PM -
.
Sun, Aug 17 2025 12:51 AM -
జైలుకు పంపిస్తా.. మెడికల్ సీటు రాకుండా చేస్తా..!
దివ్యాంగుడి కుమార్తెపై ఎస్ఐ బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఏయ్.. ఎందుకు వీడియోలు తీస్తావ్.. పో.. చెప్పుకో పో.. నా విధులకు ఆటంకం కలిగిస్తే.. నీ మెడికల్ సీటు కాదు.. జైలుకు పంపిస్తా. తమాషా అనుకుంటున్నావా’’ అంటూ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్ఐ ఓ దివ్యాంగుడి కుమార్తెను బెదిరించారు.
Sat, Aug 16 2025 09:41 PM