-
లేబరోళ్లు, వేరే గ్రహం నుంచి వచ్చారు.. జనసేన మహిళా నేత నోటి దురుసు
సాక్షి, విజయనగరం: జనసేన కేడర్‌ను ఉద్దేశించి పార్టీ మహిళా నాయకురాలు రెచ్చిపోయారు. తమ పార్టీకి చెందిన జనసైనికులను దారుణంగా అవమానించారు. వారంతా వేరే గ్రహం నుంచి వచ్చారు అంటూ తిట్టిన తిట్టకుండా ఆగ్రహంతో ఊగిపోయారు.
-
భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
హిసర్ (తజికిస్తాన్): అందివచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్న భారత ఫుట్‌బాల్ జట్టు అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించుకుంది.
Fri, Sep 05 2025 07:45 AM -
Srilanka: 500 అడుగుల లోయలో పడిన బస్సు.. 15మంది దుర్మరణం
కొలంబో: శ్రీలంకలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. 500 అడుగుల లోయలో పడి 15మంది ప్రయాణికులు దుర్మరణ పాలయ్యారు. 15మంది త్రీవంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Fri, Sep 05 2025 07:42 AM -
నలుగురు లెక్చరర్లకు అవార్డులు
రామగిరి (నల్లగొండ) : ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు అధ్యాపకులు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు.
Fri, Sep 05 2025 07:40 AM -
విజ్ఞాన్ యూనివర్సిటీకి 70వ ర్యాంక్
ఫ వీసీ నాగభూషణ్
Fri, Sep 05 2025 07:40 AM -
" />
ఉత్తమ విద్యాప్రమాణాల పెంపునకు గుర్తింపు
గరిడేపల్లి: గరిడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పానుగోతు ఛత్రునాయక్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. నల్ల గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆయన 1996 డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు.
Fri, Sep 05 2025 07:40 AM -
" />
సేవాదృక్పథం.. ఆయన సొంతం
అర్వపల్లి: వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ టీచర్ దండుగుల యల్లయ్య.
Fri, Sep 05 2025 07:40 AM -
" />
క్రీడా నైపుణ్యాల వెలికితీత
బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జెడ్పీ హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు పగిడిపల్లి నిర్మల జ్యోతి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఎంత కృషి చేస్తున్నారు.
Fri, Sep 05 2025 07:40 AM -
27 సంఘాల పదవీకాలం పొడిగింపునకు నో!
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
Fri, Sep 05 2025 07:40 AM -
అదే గోస.. అదే వరుస
యూరియా కోసం తప్పని బారులు.. రోడ్డెక్కుతున్న రైతులుఫ వేకువజామునుంచే క్యూలైన్లు ఫ పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ
అడ్డగూడూరు పీఏసీఎస్‌కు యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులు
Fri, Sep 05 2025 07:40 AM -
నేడు గణేష్ నిమజ్జనం
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ తదితర పట్టణాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువుల వద్ద లైట్లు, బారికేడ్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు.
Fri, Sep 05 2025 07:40 AM -
" />
మరమ్మతులు చేపట్టాలి
సాక్షి,యాదాద్రి : మంచినీటి పైప్లైన్లకు మరమ్మతులు చేయించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆర్అండ్బీ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్య, వైద్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:40 AM -
బోధన వినూత్నం.. వరించిన పురస్కారం
ఫ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక
ఫ నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అవార్డులు ప్రదానం
Fri, Sep 05 2025 07:40 AM -
లక్ష మందితో బీసీ సింహగర్జన
భువనగిరిటౌన్ : దసరా తర్వాత భువనగిరిలో లక్ష మందితో బీసీల సింహగర్జన నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. గురువారం భువనగిరిలోని ఎస్వీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Fri, Sep 05 2025 07:40 AM -
నిమజ్జన ఘట్టం సాఫీగా సాగేలా...
సాక్షి,హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శనివారం హుస్సేన్‌సాగర్‌లో జరుగనుంది. ఈ నేపథ్యంలో భారీ ఊరేగింపులు సైతం ఉంటాయి.
Fri, Sep 05 2025 07:39 AM -
గురవే నమః
● నేడు ఉపాధ్యాయ దినోత్సవం
Fri, Sep 05 2025 07:39 AM -
మూలపేటపై అధికారమదం
అధికార పార్టీకి చెందిన వారేమో యథేచ్ఛగా దాడులకు పాల్పడతారు. ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి వచ్చి మరీ బెదిరిస్తారు. కానీ వీరిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇంటికొచ్చి కొట్టినా ఏమీ కానట్టే ఖాకీలు వ్యవహరిస్తారు.
Fri, Sep 05 2025 07:39 AM -
రెడ్‌బుక్ రాజ్యాంగం హద్దు మీరుతోంది
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్
● టెక్కలి డీఎస్పీ కార్యాలయం ముట్టడి
Fri, Sep 05 2025 07:39 AM -
గురుతర బాధ్యత.. సేవాతత్పరత
తణుకుకు చెందిన ప్రత్తిపాటి ఇస్సాకు, మార్తమ్మ దంపతుల ముగ్గురు కుమార్తెలు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
Fri, Sep 05 2025 07:39 AM -
ఎరువులు అందించడంలో కూటమి విఫలం
పెనుగొండ: దేశానికి వెన్నెముకగా నిలుస్తున్న రైతులకు ఎరువులు అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. గురువారం తూర్పుపాలెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:39 AM -
" />
కొనసాగుతున్న గోదావరి వరద
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండు రోజులతో పోలిస్తే గురువారం కాస్త తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. వలంధర్‌రేవు, లలితాంబ ఘాట్, పడవల రేవు వద్ద గోదావరి ఉగ్రంగానే ప్రవహిస్తోంది. గణేష్ నిమజ్జనాలు యథావిధిగా సాగుతున్నాయి.
Fri, Sep 05 2025 07:39 AM -
యూరియాపై వాస్తవాల వక్రీకరణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యూరియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రకటన అవాస్తవమని, వా స్తవాలను వక్రీకరిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ గురువారం ప్రకటనలో విమర్శించారు.
Fri, Sep 05 2025 07:39 AM -
ఆక్వా వర్సిటీ నిర్మాణంపై నిర్లక్ష్యం
నరసాపురం రూరల్: ఆక్వా యూనివర్సిటీకి సొంత భవనాలు, క్యాంపస్ ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కౌరు పెద్దిరాజు విమర్శించారు.
Fri, Sep 05 2025 07:39 AM -
రాయితీని తగ్గించుకునే ప్రయత్నం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం యూరియాపై సబ్సిడీ తగ్గించుకునేందుకు చేస్తున్న కుట్రలో భాగంగానే యూరియా దిగుమతి చేసుకోకుండా కొరత సృష్టిస్తోందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ విమర్శించారు. ఏలూరులోని అన్నే భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Fri, Sep 05 2025 07:39 AM

Fri, Sep 05 2025 07:49 AM -

ఈ టీచరమ్మలు చాలా స్ట్రిక్ట్ (ఫోటోలు)
Fri, Sep 05 2025 07:38 AM