-
పానీపూరి బండిపై మంటలు
సిలిండర్‌ను తొలగించడంతో
తప్పిన పెను ప్రమాదం
-
కౌలు రైతు మృతి
కె.గంగవరం: పొలంలో పురుగు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై కౌలు రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన కె.గంగవరం మండలంలో చోటుచేసుకుంది. అముజూరుకు చెందిన గెద్దాడ సతీష్ ఆటో నడుపుకొంటూ కొద్దిపాటి భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
Sat, Oct 03 2026 12:20 AM -
కార్మికులపై కాలకూటమి
Sat, Oct 03 2026 12:20 AM -
పారిపోతుండగా పట్టుబడ్డారు!
● 30 కిలోల గంజాయితో ఆరుగురి అరెస్ట్
● పోలీసుల నుంచి
తప్పించుకునేందుకు యత్నించిన వైనం
Sat, Oct 03 2026 12:20 AM -
పోటీల్లో మేటి.. సత్తా చాటి
మలికిపురం: గత నెల 30న రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బట్టేలంక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
Sat, Oct 03 2026 12:20 AM -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
కాట్రేనికోన: మోటారు సైక్లిస్టును లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దొంతికుర్రు మర్ల చెరువుకు చెందిన ఈతకోట శ్రీనివాసరావు (46) మోటారు సైకిల్‌పై శుక్రవారం వస్తుండగా, తిమ్మాపురం సమీపంలో లారీ ఢీకొంది.
Sat, Oct 03 2026 12:20 AM -
పల్టీలు కొట్టిన కారు
ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు
Sat, Oct 03 2026 12:20 AM -
‘చప్టా’ చిక్కుముడి!
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచల పట్టణంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి ఘాట్ నుంచి రామాలయానికి వచ్చే చప్టా దిగువ రోడ్డును 57 అడుగులకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Sat, Oct 03 2026 12:20 AM -
పెద్దపండుగకు మహాలక్ష్మి రావొద్దా?
పెద్దపండుగగా పేరున్న దసరాను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇంటి మహాలక్ష్ములైన ఆడబిడ్డలు పుట్టింటికి తప్పకవస్తారు. విద్యా సంవత్సరం తొలి త్రైమాసిక పది రోజుల సెలవులు ఇదే సమయంలో వస్తాయి. దీంతో రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.
Sat, Oct 03 2026 12:20 AM -
ఘనంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి నిత్యకల్యాణం వైభవోపేతంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sat, Oct 03 2026 12:20 AM -
పత్తి రైతు విలవిల
బూర్గంపాడు: వారం, పది రోజుల్లో పత్తి చేతికందుతుందనే రైతుల ఆశలపై తుపాను నీళ్లు చల్లింది. నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్నది. పూత, పిందె నేలరాలుతోంది. పక్వానికి వచ్చిన కాయలు వర్షానికి నల్లబడి కుళ్లిపోతున్నాయి.
Sat, Oct 03 2026 12:20 AM -
గోండి కోయ భాష మూలాలను గుర్తించాలి
భద్రాచలం ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ
Sat, Oct 03 2026 12:20 AM -
ఎస్ఐఆర్ వేగవంతంగా పూర్తి చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, తహసీల్దార్లతో ఎస్ఐఆర్పై సమీక్ష నిర్వహించారు.
Sat, Oct 03 2026 12:20 AM -
గ్రామసభలో సమస్యల మొర
చండ్రుగొండ: మండలంలోని మద్దుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ అజీవికా గ్రామీణ్ మిషన్ గ్రామసభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. పలు సమస్యలు ఏకరువు పెట్టారు.
Sat, Oct 03 2026 12:20 AM -
నిఘా.. కమాండ్!
● కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో నిరంతరం పర్యవేక్షణ ● పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో అనుసంధానం ● క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తుండటంతో సత్ఫలితాలు ● అక్రమ కలప రవాణాను అడ్డుకునేందుకు అటవీశాఖ ప్రయత్నంSat, Oct 03 2026 12:20 AM -
మానసిక వైద్యం.. ఆనందం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా నాణ్య మైన వైద్యంతో పాటు మానసిక వైద్యవిభాగం ద్వారా బాధితులకు మెరుగైన సేవలు అందుతున్నా యి.
Sat, Oct 03 2026 12:20 AM -
ఇన్సూరెన్స్ సంస్థలకు టోకరా!
● వృద్ధుల వయసు మార్చి నకిలీ ఆధార్ సృష్టి ● వారి పేరిటే వాహనాల కొనుగోలు ● రుణమాఫీతోపాటు పరిహారం స్వాహా!Sat, Oct 03 2026 12:20 AM -
హక్కుల కోసం జర్నలిస్టుల ఆందోళనలు
టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో...
Sat, Oct 03 2026 12:20 AM -
క్రీడా మైదాన డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం
ఎమ్మెల్యే కూనంనేని
Sat, Oct 03 2026 12:20 AM -
కుక్కను తప్పించబోయి..
●డివైడర్‌ను ఢీకొట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
Sat, Oct 03 2026 12:20 AM -
జింకలగూడెంలో కార్డెన్ సెర్చ్
బూర్గంపాడు: మండలంలోని జింకలగూడెం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు.
Sat, Oct 03 2026 12:20 AM -
" />
జిల్లాలో వచ్చిన దరఖాస్తులు
మండలం దరఖాస్తులు
రాజమహేంద్రవరం అర్బన్ 7,244
రాజమహేంద్రవరం రూరల్ 4,940
ఉండ్రాజవరం 2,163
దేవరపల్లి 2,176
కడియం 2,299
Sat, Oct 03 2026 12:20 AM -
మరో స్వాతంత్య్ర పోరాటానికి శ్రీకారం చుట్టాలి
● పాత పద్ధతిలో ఎన్నికలతో భద్రత
● దండి మార్చ్ వద్ద సత్యాగ్రహ నిరసన దీక్ష
● పాల్గొన్న మార్గాని భరత్‌రామ్,
అఖిల పక్ష నాయకులు
Sat, Oct 03 2026 12:20 AM -
" />
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలి
దేవరపల్లి: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బర్తరఫ్ చేయాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశాయి.
Sat, Oct 03 2026 12:20 AM -
మహాత్ముల త్యాగం నేటితరానికి ఆదర్శం
రాజమహేంద్రవరం రూరల్: దేశ స్వాతంత్య్రం కోసం మహాత్ములు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి చేసిన త్యాగం నేటితరానికి ఆదర్శమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత కొనియాడారు.
Sat, Oct 03 2026 12:20 AM