-
కారులో కూర్చుని ఏడ్చేశా..: అనుపమ పరమేశ్వరన్
‘‘సినిమా అంటే ఒక సెలబ్రేషన్. కమర్షియాలిటీ కూడా. అయితే ఈ తరహా చిత్రాలతో పాటు ఒక్కొక్కసారి మనల్ని ఆలోచింపజేసే ‘పరదా’లాంటి చిత్రాలు కూడా రావాలి. ‘పరదా’ చాలా కొత్త కథ. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది.
-
ఆర్థిక ప్రణాళికల్లో తెలంగాణ టాప్
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో తెలంగాణ ప్రజలు ముందుంటున్నారని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్), ఐఎంఆర్బీ కాంటార్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
Fri, Aug 22 2025 11:35 AM -
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: అటవీ శాఖ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Fri, Aug 22 2025 11:32 AM -
ఆంధ్రకేసరి టంగుటూరి.. ప్రజల మనిషి
మహోన్నత స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో తెలుగు బిడ్డ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (1872–1957) ఒకరు. పదవుల కోసం ఆయన ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. ఆయన దేనిని నమ్మారో దానినే త్రికరణ శుద్ధిగా ఆచరించారు.
Fri, Aug 22 2025 11:22 AM -
సచివాలయం వద్ద ఉద్రికత్త.. బీజేపీ నేతలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేశారు.
Fri, Aug 22 2025 11:13 AM -
టీమిండియా సెలెక్టర్‌గా ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్..
బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కకర్ పదవీ కాలాన్ని పొడిగించిన బీసీసీఐ.. సౌత్‌జోన్ సెలక్టర్ శ్రీధరన్ శరత్‌తో పాటు మరొకరిపై వేటు వేసేందుకు సిద్దమైంది.
Fri, Aug 22 2025 11:11 AM -
వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి (Konidela Chiranjeevi) నేడు (ఆగస్టు 22న) 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్, యాక్షన్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
Fri, Aug 22 2025 11:09 AM -
అప్పుడే... ఏఐకి సార్థకత
కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులూ, ప్రభుత్వ పెద్దలూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆ యా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడే ఉందన్నది గమనించాలి.
Fri, Aug 22 2025 11:08 AM -
నా బెస్ట్ కెప్టెన్ అతడే.. ధోనికి కూడా అంత ఈజీ ఏం కాదు: ద్రవిడ్
టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) ఒకడు. కర్ణాటక తరఫున దేశీ క్రికెట్ ఆడిన ద్రవిడ్.. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. సంప్రదాయ టెక్నిక్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను మప్పుతిప్పలుపెట్టడంలో దిట్ట.
Fri, Aug 22 2025 10:54 AM -
అర్జున్ చక్రవర్తి కోసం ముప్పై కేజీలు తగ్గాను
విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. ఈ చిత్రంలో సిజా రోజ్ హీరోయిన్. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
Fri, Aug 22 2025 10:53 AM -
పర్యాటక ప్రాంతాలకు 'పరుగో పరుగు'
ఉరుకు పరుగుల జీవితాల నుంచి ఉరుకుల పోటీల వైపు దృష్టి సారిస్తున్నారు పలువురు నగరవాసులు. నగరంలో రెగ్యులర్‌గా నిర్వహించే ఏదో ఒక మారథాన్‌లో భాగస్వాములు అవుతుంటారు కొందరు.. ఇది క్రమంగా నగరం నుంచి విదేశాలకూ వ్యాపించింది..
Fri, Aug 22 2025 10:49 AM -
పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం.. ఆగంతకుడి హల్చల్
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. గుర్తు తెలియని ఆగంతకుడు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంట్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.
Fri, Aug 22 2025 10:44 AM -
నమితకు వీజీ మిసెస్ ఇండియా టైటిల్
ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ ఢిల్లీలో నిర్వహించిన వీజీ మిసెస్ ఇండియా–2025 పోటీల్లో హైదరాబాద్ సిటీ బేగంపేటకు చెందిన నమిత కుల్ శ్రేష్ట మిసెస్ ఇండియా–2025 టైటిల్ దక్కించుకున్నారు.
Fri, Aug 22 2025 10:39 AM -
మంచు విష్ణు డేర్.. రూ. 100 కోట్ల పెట్టుబడితో బిగ్ ప్లాన్
'కన్నప్ప' (Kannappa) సినిమాను నిర్మించడం కోసం మంచు విష్ణు పెద్ద సాహసమే చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఆయన రూ. 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది.
Fri, Aug 22 2025 10:38 AM -
బంగారం శుభవార్త.. వెండి భారీ మోత.. ఏకంగా రూ.వేలల్లో
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు నేడు (శుక్రవారం) మళ్లీ దిగివచ్చాయి. వెండి ధరలు వరుస పెరుగుదలను నమోదు చేశాయి.
Fri, Aug 22 2025 10:37 AM -
కూర వండాడు.. జైలు పాలయ్యాడు
భువనేశ్వర్: ఏం చేసైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి.పెట్టిన పోస్టుకు లైక్స్ లక్షల్లో రావాలి. వీడియోకు మిలియన్ల వ్యూస్ రావాలి. నేటి తరం యువతలో ఈ తపన రోజురోజుకి పెరిగిపోతోంది.
Fri, Aug 22 2025 10:36 AM -
భక్తుడు భగవంతునితో ఎలా మమేకం కావాలి?
నిర్మల మనస్కుడైన భక్తుడు భగవంతునితో ఎలా మమేకం కావాలో నారాయణ భట్టాత్రి ‘శ్రీమన్నారాయణీయం’లో చెబుతున్నారు. గురువాయూరు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ‘నాపై నీ కరుణ ప్రసరించే వరకూ శోకిస్తూ నీ పాదాల వద్దే నా రోజులు గడుపుతాను.
Fri, Aug 22 2025 10:36 AM -
మరిన్ని చిక్కుల్లో కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే!
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) చుట్టూ లైంగిక వేధింపుల ఆరోపణల ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు బాధితులమంటూ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా.. హిజ్రా ఒకరు రాహుల్‌పై సంచలన ఆరోపణలకు దిగారు.
Fri, Aug 22 2025 10:35 AM -
ఆరోగ్యమే.. అందం.. ఆనందం
జీవితంలో ఎంత ఎదిగినా, ఏం సాధించినా.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎంతో ప్రధానమైనవని, ఇంటర్నల్ వెల్నెస్, ఎక్స్టర్నల్ కేర్ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్నీ ప్రదర్శిస్తాయని ప్రముఖ సినీతార శ్రియా శరణ్ తెలిపారు.
Fri, Aug 22 2025 10:25 AM -
రింకూ సింగ్ విధ్వంసకర సెంచరీ.. 8 సిక్స్‌లతో వీర వీహారం! వీడియో
ఆసియాకప్-2025కు ముందు టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసం సృష్టించాడు. యూపీ టీ20 లీగ్-2025లో మీరట్ మావెరిక్స్ సారథ్యం వహించిన రింకూ సింగ్.. గురువారం గౌర్ గోరఖ్ పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
Fri, Aug 22 2025 10:23 AM
-
నిండుకుండలా శ్రీశైలం డ్యామ్
నిండుకుండలా శ్రీశైలం డ్యామ్
Fri, Aug 22 2025 11:35 AM -
ట్రంప్ కు భారీ షాక్.. భారత్ వెంట చైనా
ట్రంప్ కు భారీ షాక్.. భారత్ వెంట చైనా
Fri, Aug 22 2025 11:07 AM -
శ్రీకాంత్ పెరోల్ కేసులో హోంమంత్రికి బిగ్ షాక్

Fri, Aug 22 2025 10:51 AM -
టైంకి సెట్ కి రాడు..! సల్మాన్ పై మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు..!
టైంకి సెట్ కి రాడు..! సల్మాన్ పై మురుగదాస్ సంచలన వ్యాఖ్యలు..!
Fri, Aug 22 2025 10:38 AM -
High Alert: గోదావరి ఉగ్రరూపం
High Alert: గోదావరి ఉగ్రరూపంFri, Aug 22 2025 10:27 AM

Fri, Aug 22 2025 11:39 AM -

Fri, Aug 22 2025 10:23 AM -