-
యాపిల్ ఎయిర్‌పాడ్స్ కొత్త వర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..
యాపిల్ 2025 సంవత్సరంలో కొత్త ఎయిర్‌పాడ్స్‌ను లాంచ్ చేసే అవకాశం లేదని ప్రముఖ టెక్ విశ్లేషకులు మింగ్-చి కువో తెలిపారు.
Tue, May 20 2025 09:04 AM -
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన నేపాల్, థాయ్‌లాండ్
నేపాల్, థాయ్‌లాండ్ జట్లు ఆఖరి నిమిషంలో మహిళల టీ20 వరల్డ్‌కప్-2026 గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. ఆసియా క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పోటీ పడేందుకు అర్హత సాధించాయి.
Tue, May 20 2025 08:56 AM -
‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని.. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే..
Tue, May 20 2025 08:44 AM -
ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు.
Tue, May 20 2025 08:34 AM -
పెంటకోట తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
పాయకరావుపేట: పెంటకోట తీరంలో సోమవారం సాయంత్రం సముద్ర స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చి ఇలా గల్లంతు కావడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Tue, May 20 2025 08:30 AM -
మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2.1 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించకపోతే అసెట్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలు కూడా అటాచ్ అవుతాయంటూ హెచ్చరించింది.
Tue, May 20 2025 08:23 AM -
గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(
Tue, May 20 2025 08:18 AM -
ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోత
దేశంలోనే దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల (0.20 శాతం) మేర తగ్గించింది. ఈ నిర్ణయం ఈ నెల 16 నుంచే అమల్లోకి వచ్చింది. బ్యాంక్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు..
Tue, May 20 2025 08:13 AM -
IPL 2025: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిన్న (మే 19) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఊరట పొందే విజయం సాధించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌కు ఒరిగిందేమీ లేనప్పటికీ..
Tue, May 20 2025 08:08 AM -
ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్‌తో ప్రేమ
యశవంతపుర: ఓ ప్రొఫెసర్ ప్రేమ పురాణం యువ ఇంజినీరును బలిగొన్నట్లు తేలింది.
Tue, May 20 2025 07:56 AM -
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. హార్డ్ డిస్క్‌లు మాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీ అయినట్లు అధికారులు నిర్థారించారు.
Tue, May 20 2025 07:53 AM -
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఏరా నా లిమిట్స్‌లో బోర్ వేస్తావా? నీకెంత ధైర్యం. మర్యాదగా బండి స్టేషన్లో పెట్టు. అయ్య చెబితే బండి వదుల్తా. మర్యాదగా ‘పచ్చ’ కండువా వేసుకో..
Tue, May 20 2025 07:45 AM -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి అన్నారు.
Tue, May 20 2025 07:38 AM -
పచ్చిరొట్ట.. సాగుకు దిట్ట
జిల్లాకు పచ్చిరొట్ట విత్తనాలు
● 5,320 క్వింటాళ్లు మంజూరు
● జీలుగ, జనుము విత్తనాల పంపిణీకి కసరత్తు చేస్తున్న అధికారులు
Tue, May 20 2025 07:38 AM -
దేశాన్ని కాపాడుకోవాల్సింది యువతనే
సిద్దిపేటకమాన్: పదేళ్ల కాలంలో దేశం మేకిన్ ఇండియా పేరిట గుండు సూది నుంచి ఫిరంగి వరకు మనమే తయారు చేసుకున్నామని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు.
Tue, May 20 2025 07:38 AM -
చెక్ డ్యామ్‌లో మునిగి విద్యార్థి మృతి
హవేళిఘణాపూర్(మెదక్): ఈతకు వెళ్లి చెక్ డ్యామ్‌లో మునిగి విద్యార్థి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు..
Tue, May 20 2025 07:38 AM -
దేశ సేవ కోసం పిలుపు..
సంగారెడ్డి క్రైమ్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ యువతీ యువకులను దేశ సేవ కోసం ఆహ్వానిస్తుంది. మేరా యువ భారత్ పథకంలో భాగంగా పౌర రక్షణ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలని యువతను సమీకరిస్తుంది. 18 ఏళ్లు పైబడిన యువతీ యువకులు అర్హులుగా పరిగణించింది.
Tue, May 20 2025 07:38 AM -
జాతీయ స్థాయిలో రాణించాలి
తూప్రాన్: సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్‌రావు అన్నారు.
Tue, May 20 2025 07:38 AM -
అక్రమంగా వరి విత్తనాలు నిల్వ
అంకాపూర్ డీలర్‌పై కేసు నమోదు
Tue, May 20 2025 07:38 AM -
నేరుగా సంప్రదించండి
మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డిTue, May 20 2025 07:38 AM -
హాంఫట్
వేల ఎకరాలు అన్యాక్రాంతం● జిల్లాలో అటవీ విస్తీర్ణం 1,08,000 ఎకరాలు ● కబ్జాకోరల్లో 25శాతానికి పైనే.. ● కొడంగల్ నియోజకవర్గంలో 2వేల ఎకరాలు ● బషీరాబాద్ – కర్ణాటక సరిహద్దులో 1,500 ఎకరాలు అక్రమార్కులపాలు ● చోద్యం చూస్తున్న అటవీ శాఖ జిల్లా అధికారులుఅటవీ
Tue, May 20 2025 07:38 AM -
" />
మోడల్ స్కూల్లో ప్రవేశాలకు నేడు ఆఖరు
తాండూరు రూరల్: తాండూరు మండలం జినుగుర్తి గేటు సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు మంగళవారంతో గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, May 20 2025 07:38 AM -
ఎక్కడి వడ్లు అక్కడే..!
● కొనుగోలు కేంద్రాల్లోనే 14 వేల ధాన్యం బస్తాలు ● లారీల కొరతతో మిల్లులకుతరలించని వైనం ● వర్షాలకు తడుస్తున్న వడ్లు ● ఆందోళనలో రైతులు ● పట్టించుకోని అధికారులుTue, May 20 2025 07:38 AM
-
ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)
Tue, May 20 2025 09:04 AM -
జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)