-
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్-2026లో మరో హైవోల్టేజ్ పోరుకు తెరలేచింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు.
Sat, Apr 04 2026 03:03 PM -
బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?
ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బైకర్', 'రాకాస' అనే తెలుగు సినిమాలు వచ్చాయి. రెండింటికి సూపర్ రెస్పాన్స్ రానప్పటికీ పర్లేదు చూడొచ్చనే టాక్ అయితే వచ్చింది. ఒకటి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కాగా, మరొకటి హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ రెండింటి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి?
Sat, Apr 04 2026 02:52 PM -
మెటాలో ఆగని కొలువుల కోత.. ఈసారి ఎందరంటే..
సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి పెద్దపీట వేస్తూ కంపెనీలో భారీ పునర్నిర్మాణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియాలో సుమారు 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
Sat, Apr 04 2026 02:52 PM -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అసలేం జరుగుతోంది?
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి అనూహ్య రాజీనామా నేపథ్యంలో బ్యాంకు వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) క
Sat, Apr 04 2026 02:51 PM -
అటు యుద్ధం..ఇటు పుష్కరాలు : పెళ్లికి త్వరపడాల్సిందే !
ద్వారకాతిరుమల : గోదావరి పుష్కరాలకు ఇంకా పద్నాలుగు నెలలు సమయం మాత్రమే ఉంది. దాంతో గోదావరి పరీవాహక ప్రాంతాల వారు పెళ్లిళ్లు జరుపుకునేందుకు తొందరపడుతున్నారు.
Sat, Apr 04 2026 02:50 PM -
‘ఏపీపై చంద్రబాబు మోయలేని భారం మోపారు’
తాడేపల్లి: అమరావతిపై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పదేపదే చెప్పిన అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు.
Sat, Apr 04 2026 02:39 PM -
రెండు నెలల శిశువుకు అరుదైన గుండె శస్త్రచికిత్స
హైదరాబాద్, ఏప్రిల్ 4, 2026: రెండు నెలల శిశువుకు అరుదైన గుండె సమస్యకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాధించారు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యులు.
Sat, Apr 04 2026 02:33 PM -
టికెట్ నిరాకరణ.. మౌనం వీడిన అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.
Sat, Apr 04 2026 02:02 PM -
ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్కడ వరల్డ్ రికార్డు
ఐపీఎల్ 2026 నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ తన అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు.
Sat, Apr 04 2026 01:55 PM -
రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Sat, Apr 04 2026 01:50 PM -
టిఫిన్ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర!
రోజులో ఏది మర్చిపోయినా అల్పాహారం తినడం మాత్రం మిస్ అవొద్దని అంటుంటారు.
Sat, Apr 04 2026 01:48 PM -
ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానున్న మూవీ.. ఫన్నీగా ట్రైలర్
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్ర నటించిన సినిమా ‘టోస్టర్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ డైరెక్ట్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Sat, Apr 04 2026 01:43 PM -
పెరిగిన పెట్రో ధరలు.. ఆ దేశంలో కొత్త తరహా లోన్లు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగను పెంచుతున్నాయి.
Sat, Apr 04 2026 01:41 PM -
అబద్దాలు చెప్పడంలో రేవంత్‌కు ఆస్కార్: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌కు అబద్దాలు చెప్పడంలో ఆస్కార్ ఇవ్వొచ్చని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని స్పష్టం చేశారు.
Sat, Apr 04 2026 01:41 PM -
కార్వేటినగరంలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, చిత్తూరు జిల్లా: కార్వేటినగరం మండలంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్‌పై దాడి చేసి.. హత్య చేసేందుకు టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ ఆదాము, ప్రవీణ్, భాగ్య రాజ్ కుట్ర చేశారు.
Sat, Apr 04 2026 01:41 PM -
పుదుచ్చేరిలో విజయ్ ‘వరాల విశ్వరూపం’
పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ తన దూకుడును మరింత పెంచారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
Sat, Apr 04 2026 01:39 PM -
ఓటమి బాధలో ఉన్న కేకేఆర్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన కేకేఆర్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
Sat, Apr 04 2026 01:27 PM -
తాతంశెట్టి తాట ఎప్పుడు తీస్తారు?
‘‘మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకప్పుడు ఆవేశంతో ఊగిపోయారు. స్త్రీల ధన..మాన..
Sat, Apr 04 2026 01:25 PM -
అమెరికా షాకింగ్ డెసిషన్: భారత డ్రైవర్లపై భారీ వేటు!
ఇండియానా: అమెరికాలో ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకుని స్థిరపడిన వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా పంజాబీ సిక్కులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
Sat, Apr 04 2026 01:15 PM
-
చిత్తూరు జిల్లాలో టీడీపీ బరితెగింపు కానిస్టేబుల్ యుగంధర్ పై దాడి

కాంగ్రెస్ కు బిగ్ షాక్ క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

Sat, Apr 04 2026 03:01 PM -
చావుదెబ్బ కొట్టిన ఇరాన్.. రగిలిపోతున్న ట్రంప్!

Sat, Apr 04 2026 01:38 PM -
హోమ్ గ్రౌండ్ లో 200 కూడా కాపాడలేకపోయిన రుతురాజ్!

Sat, Apr 04 2026 01:33 PM -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
Sat, Apr 04 2026 01:22 PM
-
చిత్తూరు జిల్లాలో టీడీపీ బరితెగింపు కానిస్టేబుల్ యుగంధర్ పై దాడి
చిత్తూరు జిల్లాలో టీడీపీ బరితెగింపు కానిస్టేబుల్ యుగంధర్ పై దాడి
Sat, Apr 04 2026 03:04 PM -
కాంగ్రెస్ కు బిగ్ షాక్ క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
కాంగ్రెస్ కు బిగ్ షాక్ క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
Sat, Apr 04 2026 03:01 PM -
చావుదెబ్బ కొట్టిన ఇరాన్.. రగిలిపోతున్న ట్రంప్!
చావుదెబ్బ కొట్టిన ఇరాన్.. రగిలిపోతున్న ట్రంప్!
Sat, Apr 04 2026 01:38 PM -
హోమ్ గ్రౌండ్ లో 200 కూడా కాపాడలేకపోయిన రుతురాజ్!
హోమ్ గ్రౌండ్ లో 200 కూడా కాపాడలేకపోయిన రుతురాజ్!
Sat, Apr 04 2026 01:33 PM -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
Sat, Apr 04 2026 01:22 PM -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్-2026లో మరో హైవోల్టేజ్ పోరుకు తెరలేచింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు.
Sat, Apr 04 2026 03:03 PM -
బైకర్, రాకాస.. తొలిరోజు వసూళ్లు ఎవరికెన్ని కోట్లు?
ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బైకర్', 'రాకాస' అనే తెలుగు సినిమాలు వచ్చాయి. రెండింటికి సూపర్ రెస్పాన్స్ రానప్పటికీ పర్లేదు చూడొచ్చనే టాక్ అయితే వచ్చింది. ఒకటి బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ కాగా, మరొకటి హారర్ కామెడీ థ్రిల్లర్. ఈ రెండింటి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి?
Sat, Apr 04 2026 02:52 PM -
మెటాలో ఆగని కొలువుల కోత.. ఈసారి ఎందరంటే..
సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి పెద్దపీట వేస్తూ కంపెనీలో భారీ పునర్నిర్మాణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియాలో సుమారు 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది.
Sat, Apr 04 2026 02:52 PM -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అసలేం జరుగుతోంది?
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి అనూహ్య రాజీనామా నేపథ్యంలో బ్యాంకు వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) క
Sat, Apr 04 2026 02:51 PM -
అటు యుద్ధం..ఇటు పుష్కరాలు : పెళ్లికి త్వరపడాల్సిందే !
ద్వారకాతిరుమల : గోదావరి పుష్కరాలకు ఇంకా పద్నాలుగు నెలలు సమయం మాత్రమే ఉంది. దాంతో గోదావరి పరీవాహక ప్రాంతాల వారు పెళ్లిళ్లు జరుపుకునేందుకు తొందరపడుతున్నారు.
Sat, Apr 04 2026 02:50 PM -
‘ఏపీపై చంద్రబాబు మోయలేని భారం మోపారు’
తాడేపల్లి: అమరావతిపై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పదేపదే చెప్పిన అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు.
Sat, Apr 04 2026 02:39 PM -
రెండు నెలల శిశువుకు అరుదైన గుండె శస్త్రచికిత్స
హైదరాబాద్, ఏప్రిల్ 4, 2026: రెండు నెలల శిశువుకు అరుదైన గుండె సమస్యకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాధించారు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యులు.
Sat, Apr 04 2026 02:33 PM -
టికెట్ నిరాకరణ.. మౌనం వీడిన అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.
Sat, Apr 04 2026 02:02 PM -
ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్కడ వరల్డ్ రికార్డు
ఐపీఎల్ 2026 నుంచి ఉద్వాసనకు గురైన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ తన అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు.
Sat, Apr 04 2026 01:55 PM -
రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Sat, Apr 04 2026 01:50 PM -
టిఫిన్ చేసే అలవాటు లేదు, రోజుకు 10 గంటలు నిద్ర!
రోజులో ఏది మర్చిపోయినా అల్పాహారం తినడం మాత్రం మిస్ అవొద్దని అంటుంటారు.
Sat, Apr 04 2026 01:48 PM -
ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్ కానున్న మూవీ.. ఫన్నీగా ట్రైలర్
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, సాన్యా మల్హోత్ర నటించిన సినిమా ‘టోస్టర్’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ డైరెక్ట్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 15 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Sat, Apr 04 2026 01:43 PM -
పెరిగిన పెట్రో ధరలు.. ఆ దేశంలో కొత్త తరహా లోన్లు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగను పెంచుతున్నాయి.
Sat, Apr 04 2026 01:41 PM -
అబద్దాలు చెప్పడంలో రేవంత్‌కు ఆస్కార్: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌కు అబద్దాలు చెప్పడంలో ఆస్కార్ ఇవ్వొచ్చని అన్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని స్పష్టం చేశారు.
Sat, Apr 04 2026 01:41 PM -
కార్వేటినగరంలో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సాక్షి, చిత్తూరు జిల్లా: కార్వేటినగరం మండలంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఏఆర్ కానిస్టేబుల్ యుగంధర్‌పై దాడి చేసి.. హత్య చేసేందుకు టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ ఆదాము, ప్రవీణ్, భాగ్య రాజ్ కుట్ర చేశారు.
Sat, Apr 04 2026 01:41 PM -
పుదుచ్చేరిలో విజయ్ ‘వరాల విశ్వరూపం’
పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ తన దూకుడును మరింత పెంచారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
Sat, Apr 04 2026 01:39 PM -
ఓటమి బాధలో ఉన్న కేకేఆర్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన కేకేఆర్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
Sat, Apr 04 2026 01:27 PM -
తాతంశెట్టి తాట ఎప్పుడు తీస్తారు?
‘‘మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకప్పుడు ఆవేశంతో ఊగిపోయారు. స్త్రీల ధన..మాన..
Sat, Apr 04 2026 01:25 PM -
అమెరికా షాకింగ్ డెసిషన్: భారత డ్రైవర్లపై భారీ వేటు!
ఇండియానా: అమెరికాలో ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకుని స్థిరపడిన వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా పంజాబీ సిక్కులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
Sat, Apr 04 2026 01:15 PM -
బేబీ బంప్‌తో దర్శకుడు అట్లీ భార్య (ఫోటోలు)
Sat, Apr 04 2026 01:27 PM