-
ప్రభాస్, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్ ప్రకటన
ప్రభాస్, హను రాఘవపూడి (Hanu Raghavapudi) కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు. నేడు (అక్టోబర్ 23) డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ మూవీకి “ఫౌజీ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
Thu, Oct 23 2025 11:08 AM -
ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం
కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఐదుగురికి ఉన్నత విద్యాభ్యాసం కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆ కాలేజీ పూర్వ విద్యార్థి, మకుట డెవలపర్స్ ఛైర్మన్ కొంపల్లి జనార్ధన్. ఇటీవలే ముగిసిన వార్షిక సమావేశంలో పూర్వవిద్యార్థులతో కిటకిటలాడింది.
Thu, Oct 23 2025 11:05 AM -
మగాడివైతే మాతో పోరాడు.. పాక్ ఆర్మీ చీఫ్‌కు టీటీపీ సవాల్
ఇస్లామాబాద్: దాయాది పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.
Thu, Oct 23 2025 11:04 AM -
డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. అడిలైడ్ వేదికగా రెండో వన్డేలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
Thu, Oct 23 2025 10:53 AM -
" />
నిద్రాణంలో
వ్యవస్థఆశావర్కరే దిక్కు : మాకివలస పీహెచ్సీలో రోగుల వద్ద ఉన్న ఆశ వర్కర్
● అంధకారంలో..
Thu, Oct 23 2025 10:53 AM -
బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ
● మెడికల్ కళాశాలల
కోసం కలిసికట్టుగా ఉద్యమించాలి
● కోటి సంతకాల సేకరణలో మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మాజీ స్పీకర్ సీతారాం, మాజీ మంత్రి అప్పలరాజు
Thu, Oct 23 2025 10:53 AM -
పేదలకు ఉచిత వైద్యం
● ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం
● కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రైవేటీకరణ
అడ్డుకుంటేనే
Thu, Oct 23 2025 10:53 AM -
రూ. 2,928.90 కోట్లతో సూక్ష్మరుణ ప్రణాళిక
పొందూరు: జిల్లాలో డ్వాక్రా గ్రూపు సంఘాలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,928.90 కోట్లతో సూక్ష్మరుణ ప్రణాళిక రూపొందించినట్లు డీఆర్డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ తెలిపారు. సూక్ష్మరుణ ప్రణాళిక లక్ష్యంపై వీవోలు, సీఎస్‌లు, సీసీలతో బుధవారం సమీక్ష నిర్వహించారు.
Thu, Oct 23 2025 10:53 AM -
ఉత్సాహంగా క్విసిక్ ఫాల్ ఉత్సవం
ఎచ్చెర్ల: స్థానిక ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న క్విసిక్ ఫాల్ ఉత్సవం రెండో రోజు బుధవారం క్వాంటమ్ కంప్యూటింగ్ క్విసిక్ ఫాల్ నూతన ఆవిష్కరణలకు వేదికై ంది.
Thu, Oct 23 2025 10:52 AM -
ప్రతిష్టాత్మకంగా కార్తీక మాసోత్సవాలు
టెక్కలి: రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయ సన్నిధిలో కార్తీక మాసోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.
Thu, Oct 23 2025 10:52 AM -
పైసలిస్తేనే పనులు..?
ఆమదాలవలస రూరల్: అక్రమార్జనలో ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్రగామిగా నిలుస్తోంది. దస్త్రావేజులకు అక్రమ ధరలు పలికించడంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది కీలకంగా నిలుస్తున్నారు.
Thu, Oct 23 2025 10:52 AM -
మాదినకు రైతునేస్తం పురస్కారం
కంచిలి: మండలంలోని పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన డాక్టర్ మాదిన ప్రసాదరావు పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారానికి ఎంపికై నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Oct 23 2025 10:52 AM -
నెట్వర్క్ ఆస్పత్రుల పోరాటం షురూ!
● పెండింగ్ బిల్లుల కోసం నేడు మహాధర్నా ● ఇప్పటికే 15 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ● జిల్లాలో 13 ఆస్పత్రులకు రూ.147 కోట్ల బకాయిలుThu, Oct 23 2025 10:52 AM -
కొనుగోలు కేంద్రమెక్కడ..?
కొత్తూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తూరు ప్రాంతంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, పత్తి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు రైతులకు హామీ ఇస్తూ ఊదరగొట్టారు.
Thu, Oct 23 2025 10:52 AM -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు.
Thu, Oct 23 2025 10:52 AM -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
● ప్రభుత్వ విద్యా సంస్థల ప్రైవేటీకరణ సరికాదు ● ఏఐఎస్‌ఫ్ అధ్వర్యంలో బస్సుజాతThu, Oct 23 2025 10:52 AM -
అచ్చెన్నా.. నీవు చేసిన అభివృద్ధి ఎక్కడా..?
● ధ్వజమెత్తిన పేరాడ తిలక్Thu, Oct 23 2025 10:52 AM -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
ఆమదాలవలస: తేనెటీగల పెంపకాన్ని శాసీ్త్రయ పద్ధతిలో అభివృద్ధి చేసుకొని, తద్వారా యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చునని కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు.
Thu, Oct 23 2025 10:52 AM -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి,
కుమారుడికి గాయాలు
Thu, Oct 23 2025 10:51 AM -
వెంగమాంబ ఆలయాభివృద్ధికి చర్యలు
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
Thu, Oct 23 2025 10:51 AM -
" />
హౌసింగ్ సామగ్రి అప్పగింత
ఉదయగిరి: పట్టణంలోని హౌసింగ్ గోదాము షట్టర్ తాళాలను అధికారుల సమక్షంలో పగలగొట్టి సిమెంట్, స్టీలు తదితర సామగ్రిని బుధవారం ఇన్చార్జి ఏఈ షరీఫ్‌కు అప్పగించినట్లు ఇన్చార్జి డీఈఈ పీరాన్ తెలిపారు.
Thu, Oct 23 2025 10:51 AM
-
ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు గ్యాంగ్ స్టర్ల హతం

కూటమి అరాచకాలపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్

Thu, Oct 23 2025 10:55 AM -
దూసుకొస్తున్న వాయుగుండం.. మరికొన్ని గంటల్లో..!

Thu, Oct 23 2025 10:54 AM
-
ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు గ్యాంగ్ స్టర్ల హతం
ఢిల్లీలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు గ్యాంగ్ స్టర్ల హతం
Thu, Oct 23 2025 11:10 AM -
కూటమి అరాచకాలపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
కూటమి అరాచకాలపై YS జగన్ సంచలన ప్రెస్ మీట్
Thu, Oct 23 2025 10:55 AM -
దూసుకొస్తున్న వాయుగుండం.. మరికొన్ని గంటల్లో..!
దూసుకొస్తున్న వాయుగుండం.. మరికొన్ని గంటల్లో..!
Thu, Oct 23 2025 10:54 AM -
ప్రభాస్, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్ ప్రకటన
ప్రభాస్, హను రాఘవపూడి (Hanu Raghavapudi) కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు. నేడు (అక్టోబర్ 23) డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ మూవీకి “ఫౌజీ” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
Thu, Oct 23 2025 11:08 AM -
ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం
కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఐదుగురికి ఉన్నత విద్యాభ్యాసం కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆ కాలేజీ పూర్వ విద్యార్థి, మకుట డెవలపర్స్ ఛైర్మన్ కొంపల్లి జనార్ధన్. ఇటీవలే ముగిసిన వార్షిక సమావేశంలో పూర్వవిద్యార్థులతో కిటకిటలాడింది.
Thu, Oct 23 2025 11:05 AM -
మగాడివైతే మాతో పోరాడు.. పాక్ ఆర్మీ చీఫ్‌కు టీటీపీ సవాల్
ఇస్లామాబాద్: దాయాది పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.
Thu, Oct 23 2025 11:04 AM -
డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో డకౌట్ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. అడిలైడ్ వేదికగా రెండో వన్డేలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
Thu, Oct 23 2025 10:53 AM -
" />
నిద్రాణంలో
వ్యవస్థఆశావర్కరే దిక్కు : మాకివలస పీహెచ్సీలో రోగుల వద్ద ఉన్న ఆశ వర్కర్
● అంధకారంలో..
Thu, Oct 23 2025 10:53 AM -
బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ
● మెడికల్ కళాశాలల
కోసం కలిసికట్టుగా ఉద్యమించాలి
● కోటి సంతకాల సేకరణలో మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మాజీ స్పీకర్ సీతారాం, మాజీ మంత్రి అప్పలరాజు
Thu, Oct 23 2025 10:53 AM -
పేదలకు ఉచిత వైద్యం
● ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం
● కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రైవేటీకరణ
అడ్డుకుంటేనే
Thu, Oct 23 2025 10:53 AM -
రూ. 2,928.90 కోట్లతో సూక్ష్మరుణ ప్రణాళిక
పొందూరు: జిల్లాలో డ్వాక్రా గ్రూపు సంఘాలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,928.90 కోట్లతో సూక్ష్మరుణ ప్రణాళిక రూపొందించినట్లు డీఆర్డీఏ పీడీ పి.కిరణ్‌కుమార్ తెలిపారు. సూక్ష్మరుణ ప్రణాళిక లక్ష్యంపై వీవోలు, సీఎస్‌లు, సీసీలతో బుధవారం సమీక్ష నిర్వహించారు.
Thu, Oct 23 2025 10:53 AM -
ఉత్సాహంగా క్విసిక్ ఫాల్ ఉత్సవం
ఎచ్చెర్ల: స్థానిక ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న క్విసిక్ ఫాల్ ఉత్సవం రెండో రోజు బుధవారం క్వాంటమ్ కంప్యూటింగ్ క్విసిక్ ఫాల్ నూతన ఆవిష్కరణలకు వేదికై ంది.
Thu, Oct 23 2025 10:52 AM -
ప్రతిష్టాత్మకంగా కార్తీక మాసోత్సవాలు
టెక్కలి: రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయ సన్నిధిలో కార్తీక మాసోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.
Thu, Oct 23 2025 10:52 AM -
పైసలిస్తేనే పనులు..?
ఆమదాలవలస రూరల్: అక్రమార్జనలో ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్రగామిగా నిలుస్తోంది. దస్త్రావేజులకు అక్రమ ధరలు పలికించడంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది కీలకంగా నిలుస్తున్నారు.
Thu, Oct 23 2025 10:52 AM -
మాదినకు రైతునేస్తం పురస్కారం
కంచిలి: మండలంలోని పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన డాక్టర్ మాదిన ప్రసాదరావు పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారానికి ఎంపికై నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Thu, Oct 23 2025 10:52 AM -
నెట్వర్క్ ఆస్పత్రుల పోరాటం షురూ!
● పెండింగ్ బిల్లుల కోసం నేడు మహాధర్నా ● ఇప్పటికే 15 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ● జిల్లాలో 13 ఆస్పత్రులకు రూ.147 కోట్ల బకాయిలుThu, Oct 23 2025 10:52 AM -
కొనుగోలు కేంద్రమెక్కడ..?
కొత్తూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తూరు ప్రాంతంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, పత్తి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు రైతులకు హామీ ఇస్తూ ఊదరగొట్టారు.
Thu, Oct 23 2025 10:52 AM -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు.
Thu, Oct 23 2025 10:52 AM -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
● ప్రభుత్వ విద్యా సంస్థల ప్రైవేటీకరణ సరికాదు ● ఏఐఎస్‌ఫ్ అధ్వర్యంలో బస్సుజాతThu, Oct 23 2025 10:52 AM -
అచ్చెన్నా.. నీవు చేసిన అభివృద్ధి ఎక్కడా..?
● ధ్వజమెత్తిన పేరాడ తిలక్Thu, Oct 23 2025 10:52 AM -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
ఆమదాలవలస: తేనెటీగల పెంపకాన్ని శాసీ్త్రయ పద్ధతిలో అభివృద్ధి చేసుకొని, తద్వారా యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చునని కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు.
Thu, Oct 23 2025 10:52 AM -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి,
కుమారుడికి గాయాలు
Thu, Oct 23 2025 10:51 AM -
వెంగమాంబ ఆలయాభివృద్ధికి చర్యలు
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
Thu, Oct 23 2025 10:51 AM -
" />
హౌసింగ్ సామగ్రి అప్పగింత
ఉదయగిరి: పట్టణంలోని హౌసింగ్ గోదాము షట్టర్ తాళాలను అధికారుల సమక్షంలో పగలగొట్టి సిమెంట్, స్టీలు తదితర సామగ్రిని బుధవారం ఇన్చార్జి ఏఈ షరీఫ్‌కు అప్పగించినట్లు ఇన్చార్జి డీఈఈ పీరాన్ తెలిపారు.
Thu, Oct 23 2025 10:51 AM -
రాజాసాబ్ బ్యూటీ దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
Thu, Oct 23 2025 10:56 AM