-
ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!
బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వారికి.. వెండి కూడా షాకిస్తోంది. ఏకంగా కేజీ సిల్వర్ రేటు రూ. నాలుగు లక్షలు దాటేసింది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Thu, Jan 29 2026 03:01 PM -
మొదటి రోజు 24
సూర్యాపేట అర్బన్ : మున్సిపల్ పోరులో తొలి అంకానికి తెరలేసింది. బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు.
Thu, Jan 29 2026 03:00 PM -
జోనల్ అధికారుల పాత్ర కీలకం
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
Thu, Jan 29 2026 03:00 PM -
పంట నిల్వకు.. ఉండదిక చింత
భానుపురి (సూర్యాపేట) : ‘సూర్యాపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతు రెండు ఎకరాల్లో పండించిన కందులను మార్కెట్‌కు తీసుకెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక నామమాత్రపు ధరనే పలికింది.
Thu, Jan 29 2026 03:00 PM -
రాజేష్‌ది ముమ్మాటికీ పోలీసుల హత్యే
మునగాల: కోదాడకు చెందిన కర్ల రాజేష్‌ది ము మ్మాటికీ పోలీసులు చేసిన హత్యేనని ఎమ్మార్పీనెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా అన్నారు. రాజేష్ లాకప్‌డెత్ కారకులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Thu, Jan 29 2026 03:00 PM -
హెల్త్ సబ్సెంటర్కు తాళం
తుంగతుర్తి : మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్‌కు తాళం పడింది. దీంతో వారం రోజులుగా సేవలు నిలిచిపోయాయి. తుంగతుర్తిలోని ఎస్సీ కాలనీలో ఆరోగ్య ఉప కేంద్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా రూ.2వేలు చెల్లించాల్సి ఉంది.
Thu, Jan 29 2026 03:00 PM -
సమన్వయంతో విజయం సాధించండి
కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడానికి అభ్యర్థుల ఎంపికపై ఆయా రాజకీయ పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. వార్డుల వారీగా సమీకరణలు చూసుకుంటున్నాయి.
Thu, Jan 29 2026 03:00 PM -
రాజకీయ హడావిడి !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి బుధవారం మున్సిపల్ ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.
Thu, Jan 29 2026 02:59 PM -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్ కోరారు. బుధవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, Jan 29 2026 02:59 PM -
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే గెలుపు
నల్లగొండ టూటౌన్ : కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపని ఎమ్మెల్సీ ఎంసి.కోటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Thu, Jan 29 2026 02:59 PM -
కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య
నల్లగొండలో 45 మంది కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి
Thu, Jan 29 2026 02:59 PM -
మున్సిపల్ వేడి.. పన్నుల రాబడి
మిర్యాలగూడ టౌన్ : మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు మున్సిపాలిటీల్లో పన్ను బకాయిలు ఉండొద్దని ప్రభుత్వం షరతు విధించింది.
Thu, Jan 29 2026 02:59 PM -
నామినేషన్ల స్వీకరణ కేంద్రం పరిశీలన
నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం పరిశీలించారు.
Thu, Jan 29 2026 02:59 PM -
పులి సంచారంపై ఆందోళన వద్దు
తుర్కపల్లి : పులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదగిరిగుట్ట డీఎస్పీ పి. శ్రీనివాస్‌నాయుడు అన్నారు. తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, దయ్యంబండతండా గ్రామాల్లో బుధవారం ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ..
Thu, Jan 29 2026 02:59 PM -
వనదేవతలకు పూజలు
పెద్దవూర : Ð]l$…yýl-ÌS…ÌZ° ´÷sìæt-^èl-ÌSà GMŠSÞ Æøyýl$z Ð]l§ýlª MýS–Úë~-¯]l¨ çÜÒ$ç³…-ÌZ Ð]l¯]l-§ól-Ð]l-™èl-OÌñæ¯]l çÜÐ]l$Ã-MýSP-&Ýë-Æý‡-ÌSÐ]l$à gê™èlÆý‡ º$«§ýl-ÐéÆý‡… ÐólMýS$Ð]l gêÐ]l¬¯]l {´ëÆý‡…-¿ýæ-OÐðl$…¨.
Thu, Jan 29 2026 02:59 PM -
మేడారం జాతర.. ఉప్పల్ బస్టాండ్‌లో పిల్లల భద్రత కోసం రిస్ట్ బ్యాండ్లు
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల పిల్లల భద్రత కోసం ఉప్పల్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాప్ వద్ద వీఐ సురక్షిత కేంద్రాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి పరిశీలించారు.
Thu, Jan 29 2026 02:56 PM -
‘పవన్ ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారో..’
సాక్షి,నగరి: రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు.
Thu, Jan 29 2026 02:54 PM -
సొంత ప్రజల్నే ఫూల్స్ చేసిన పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనడం ఖరారైంది.
Thu, Jan 29 2026 02:52 PM -
యూజీసీ కొత్త రూల్స్‌కు ‘సుప్రీం’ బ్రేక్.. ఎందుకో తెలుసా?
ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను రూపుమాపి.. సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో ఇటీవల నోటిఫై చేసిన విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధనలు-2026 వివాదంలో చిక్కుకున్నాయి.
Thu, Jan 29 2026 02:22 PM -
‘యంగ్ టైగర్' ట్యాగ్ ఎవరూ వాడొద్దు.. ఎన్టీఆర్‌కు కోర్టు రక్షణ
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ప్రైవసీ హక్కులను కాపాడాతూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తన ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తన హక్కులకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఎన్టీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Thu, Jan 29 2026 02:19 PM -
కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..
శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం.
Thu, Jan 29 2026 02:13 PM
-
Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ

జగన్ సర్వేపై కేంద్రం ప్రశంసలు
జగన్ సర్వేపై కేంద్రం ప్రశంసలు
Thu, Jan 29 2026 03:07 PM -
కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత
కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత
Thu, Jan 29 2026 03:02 PM -
GITAM University : 150 ఎకరాలు స్వాహా చేశాడు చెప్పేవి నీతులు.. చేసేవి కబ్జాలు..

Thu, Jan 29 2026 02:57 PM
-
Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ
Phone Tapping: ఇది రేవంత్ ఆడుతున్న రాక్షస రాజకీయ క్రీడ
Thu, Jan 29 2026 03:11 PM -
జగన్ సర్వేపై కేంద్రం ప్రశంసలు
జగన్ సర్వేపై కేంద్రం ప్రశంసలు
Thu, Jan 29 2026 03:07 PM -
కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత
కేసీఆర్ ఇంటికి సిట్ నోటీసుల అందజేత
Thu, Jan 29 2026 03:02 PM -
GITAM University : 150 ఎకరాలు స్వాహా చేశాడు చెప్పేవి నీతులు.. చేసేవి కబ్జాలు..
GITAM University : 150 ఎకరాలు స్వాహా చేశాడు చెప్పేవి నీతులు.. చేసేవి కబ్జాలు..
Thu, Jan 29 2026 02:57 PM -